Home / SLIDER (page 409)

SLIDER

రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై ఆలియా షాకింగ్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ అగ్రహీరో రణ్‌వీర్‌సింగ్‌ ఇటీవల చేసిన న్యూడ్‌ ఫొటోషూట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాస్మోపాలిటన్‌ మ్యాగజైన్ కోసం ఆయన తీయించుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు ఆలియాభట్. ఆలియా తాను నటించిన డార్లింగ్స్‌ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రణ్‌వీర్ ఇష్యూపై విలేకరు ప్రశ్నించగా.. రణ్‌వీర్ నాకు క్లోజ్ …

Read More »

ఏవండీ.. ఇకపై ఆ జిల్లా బాధ్యత మీదే…!

ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్‌ కేరళలోని అలప్పుఝ  కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్‌ వెంకట్రామన్‌ కేరళ ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …

Read More »

Ap నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.

Read More »

శుభమన్  గిల్ కు బ్యాడ్ లక్

వెస్టిండీస్ జట్టుతో నిన్న బుధవారం సాయంత్రం జరిగిన  3వ వన్డేలో టీమిండియా  శుభమన్  గిల్ తృటిలో  తనకేరీర్ లోనే  తొలి సెంచరీ చేసే ఛాన్స్ ను  కోల్పోయాడు. గిల్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఆటను నిలిపివేశారు. దీంతో 2 పరుగుల దూరంలో గిల్ సెంచరీ కోల్పోయాడు. వర్షం వల్ల మ్యాచ్ ను కేవలం 40 ఓవర్లకు కుదించారు.. భారత్ 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. …

Read More »

టీమిండియా రికార్డు

వెస్టిండీస్ జట్టుతో జరిగిన  3 వన్డేల సిరీస్ ను టీమిండియా  3-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. 1983 నుంచి వెస్టిండీస్ తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడుతున్న భారత్ 39ఏళ్లలో తొలిసారి వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  శిఖర్ ధావన్.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత …

Read More »

మంకీపాక్స్ పై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో మంకీపాక్స్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైరసు కట్టడి చేసే టీకా అభివృద్ధికి టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 10లోగా ఆయా సంస్థలు తమ ఆసక్తిని తెలియజేయాలని కోరింది. అటు వైరస్ నిర్ధారణ కిట్ల తయారీకి కూడా ICMR టెండర్లు కోరింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. భారత్లో ఇప్పటి వరకు 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Read More »

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ క‌చ్చితంగా పాటించాలి

సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో  అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …

Read More »

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిష్కరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే   కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు పంపినట్టుగా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి …

Read More »

టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా  టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నెల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat