Home / SLIDER (page 471)

SLIDER

భరతమాతకే అవమానం!

‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అని ఓ నానుడి. తొలిదశలో సన్మార్గంలో నడువనది, ఆ తర్వాత ఎలా నడుస్తుందనేది ఆ నానుడి సారాంశం. అలా దారి తప్పిన కొందరు వ్యక్తులు చేసిన తప్పునకు ఇప్పుడు అంతర్జాతీయంగా భారత సమాజం తలదించుకోవాల్సి వస్తున్నది.ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచదేశాలు భారత్‌ వైపు అనుమానంగా, ఆగ్రహంగా చూస్తున్నాయి. కువైట్‌, దుబాయ్‌, ఖతార్‌, ఒమన్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, ఇండోనేషియా తమ దేశాల్లో …

Read More »

నక్క తోక తొక్కిన కృతిశెట్టి

 టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఏ హుడ్ అయిన సినిమా రంగంలో  కొంత మంది న‌టీమ‌ణులకు గుర్తింపు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అదే కొంత మందికి మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన గుర్తింపు వ‌స్తుంది. ఎంత మంచి పాత్ర‌లు వ‌చ్చిన, న‌ట‌న ఎంత బాగా చేసిన కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని సినీతార‌లు అంటుంటారు. అలా అదృష్టాన్ని అర‌చేతిలో ప‌ట్టుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కృతి శెట్టి. …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్‌ 1 కింద 503 పోస్టులకు, పోలీస్‌, రవాణా, అటవీ, ఎక్సైజ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల …

Read More »

ఖతర్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అవమానం

 ఖతర్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి.దీనికి ప్రధాన కారణం మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు . అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అయిన అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ …

Read More »

దేశంలో కొత్తగా 3714 కరోనా కేసులు

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా  రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది …

Read More »

మాల్‌ ప్రాక్టీస్‌ లేకుండా కఠినంగా వ్యవహరించాం: సజ్జల

టెన్త్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్‌ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్‌ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో …

Read More »

కొత్తగా చేరే గవర్నమెంట్‌ డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం

గవర్నమెంట్‌ డాక్టర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ జీవోను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను నిషేధించింది. ఇది వరకే ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నవాళ్లు తమ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను కొనసాగించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రూల్స్‌ను ప్రభుత్వం సవరించింది. త్వరలో రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు సహా ఇతర సిబ్బందిని నియమించనున్నారు. …

Read More »

పవన్‌ కల్యాణ్‌కి కేఏ పాల్‌ బంపర్‌ ఆఫర్!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు. ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా …

Read More »

నేను చెప్పేవి చూపించే ధైర్యం ఆ రెండు ఛానళ్లకు ఉందా?: దివ్యవాణి

టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత, సినీనటి దివ్యవాణి అన్నారు. తెలుగుదేశంలో ఇప్పటికీ ఎంతోమంది మహిళా నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్‌, టీవీ 5కి ఉన్నాయా? అని దివ్యవాణి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat