Home / SLIDER (page 479)

SLIDER

గంగూలీ పొలిటికల్‌ ఎంట్రీ? ట్వీట్‌ చేసిన బీసీసీఐ చీఫ్‌!

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్‌గా ఆయన చేసిన ట్వీట్‌ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్‌ చేశారు. ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై …

Read More »

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్‌ బారినపడి ఆరుగురు మృతి చెందారు.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.

Read More »

మామిడి పండ్ల‌తో ఇలా చేస్తే..?

పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్‌, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌- సి, ఎ, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6, విటమిన్‌-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది. ♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్‌, టర్పెనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ …

Read More »

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.

Read More »

విద్య మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే జోగురామన్న భూమి పూజ

జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో ఏర్పాటుచేసిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న గారు పాల్గొని అదనపు విద్య మౌలిక వసతులకు కృషి చేస్తూ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు… మొదట గ్రామస్తులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్థానిక సంస్థల పాఠశాలల బలోపేతానికి ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యా ప్రణాళిక వ్యవస్థలు పటిష్ట …

Read More »

పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి

పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని TRS వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  అన్నారు. ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం గ్రామంలో 1కోటి 29లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, సామూహిక మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, అంతర్గత సిసి రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని అన్ని …

Read More »

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం- ఎమ్మెల్యే అరూరి….

తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి ఎర్రగట్టుగుట్ట కు చెందిన చకిలం చంద్రశేఖర్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1లక్ష రూపాయలు మంజూరు కాగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి …

Read More »

గీతా కార్మికులకు టీఆర్ఎస్ సర్కారు అండ

గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని, ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు, కులవృత్తులను కాపాడుకునేందుకు నిత్యం కృషిచేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్ధిపేటలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లమ్మ దేవాలయం …

Read More »

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం

రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. వానాకాలం పంటల సాగుపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రవైట్ ఫంక్షన్ హాల్ లో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన రైతుల అవగాహన సదస్సుతో పాటు ఈ మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat