Home / SLIDER (page 504)

SLIDER

అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల

ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్‌ …

Read More »

ఆ ఆరోపణలు నిజం కావు.. వాటిని నమ్మొద్దు: గంగుల కమలాకర్‌

ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడామని చెప్పారు. మిగిలిన 6.35కోట్ల బ్యాగులతో 25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అసని …

Read More »

వరంగల్‌లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ సందడి

సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్‌లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైత‌న్య‌, అను ఇమ్మాన్యుల్ క‌లిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగ‌చైత‌న్య‌, …

Read More »

తక్కువ అద్దెకే రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు

తెలంగాణలో రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలను తక్కువ ధరకే కిరాయికి ఇచ్చేందుకు వీలుగా ప్రతి గ్రామీణ మండలంలో ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్యలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 536 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో సీహెచ్‌సీలను ఏర్పాటుచేశారు. మిగిలిన 405 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున సీహెచ్‌సీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క మండలానికి గరిష్ఠంగా రూ.30 …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త-త్వ‌ర‌లోనే వైద్యారోగ్య శాఖ‌లో 13 వేల నియామ‌కాలు

తెలంగాణలో వైద్యారోగ్య వ్య‌వ‌స్థ‌ను ప్రభుత్వం ప‌టిష్టం చేస్తుంద‌ని వైద్యారోగ్య శాఖ   మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే వైద్యారోగ్య శాఖ‌లో 13 వేల నియామ‌కాలు చేప‌డుతామ‌న్నారు. ఇందుకు సంబంధించి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ వెలువ‌డుతుంద‌ని మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌కాశ్ …

Read More »

టీ – డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌ను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి  జిల్లా ప‌రిధిలోని నార్సింగిలో టీ – డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. టీ డ‌యాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్క‌రించారు. వైద్య ప‌రీక్ష‌ల వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లోనే తెలుసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. బ‌స్తీ ప్ర‌జ‌ల‌కు వైద్యం అందుబాటులోకి రావాల‌నే ఉద్దేశంతో విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌కు సీఎం కేసీఆర్ శ్రీకారం …

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశంలో  గత రోజులుగా  కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న  మంగళవారం ఒక్కరోజే 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి విధితమే.  తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మరో 5,24,157 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం  19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat