మీరు చదివింది అక్షరాల నిజమే.. దాదాపు యాబై ఏండ్లకు దగ్గరలో ఉన్న ఒకప్పటి హాటెస్ట్ నేటి సీనియర్ నటి.. పొలిటీషియన్ అయిన నగ్మా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీని గురించి స్వయంగా నగ్మానే చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ దాదాపు నలబై ఎనిమిదేండ్ల తర్వాత నాకు ఓ తోడుకావాలన్పిస్తుంది. ఇన్నేండ్లు కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. నాకు ఇప్పుడు పిల్లలుండాలని ఆశ …
Read More »పెళ్లి గురించి బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్ గా పరిచయమై స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న పాత్రలల్లో నటించి మెప్పించి ఓ మూవీలో కీరోల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని యువత మదితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న లేటెస్ట్ హాట్ బేబీ వైష్ణవి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంఫర్ హిట్ కొట్టిన కలెక్షన్ల సునామీ బేబీ మూవీలో హీరోయిన్ గా నటించింది వైష్ణవి. ఈ చిత్రం …
Read More »ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు కల్పించాం.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గ కేంద్రమైన ఖమ్మం నగరంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(SDF) నిధులు రూ .1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.నగరంలోని 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.1 లో రూ.90 లక్షలు, 9వ డివిజన్ ఇందిరా నగర్ నందు కల్వర్టు లతో కూడిన 2.5కిలో మీటర్ల మేర సీసీ డ్రైన్ కు రూ.90లక్షలు …
Read More »నారా నీచ రాజకీయం..అధికారం కోసం తమ ఇంటి గౌరవాన్ని బయటకు లాగారు..ఛీఛీ..!
ఒక కుటుంబంలోని మహిళలకు చేదు అనుభవం ఎదురైనప్పుడు అందుకు కారకులైన వారిపై ఎలాగోలా ప్రతీకారం తీర్చుకుంటారు..లేదా దాన్ని అక్కడితో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు..లేదా బాధితురాలి గౌరవం బజారున పడకుండా మెచ్యూరిటీతో వ్యవహరించి ఆ వివాదానికి పుల్ స్టాన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు..కానీ ఈ నారా తండ్రీ కొడుకులు మాత్రం మాత్రం నాలుగు ఓట్ల కోసం పదే జరిగిన అవమానాన్ని తామే పదే పదే కెలుకుతూ..ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు నీచ రాజకీయానికి ఒడిగడుతున్నారని విమర్శలు …
Read More »గురకతో గుండెకు ప్రమాదమా..?
సహజంగా నిద్రలో గురక మాములే. కానీ గురక వల్ల గుండెకు ప్రమాదమా కాదా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మధ్య వయసు దాటాక స్ట్రోక్ గుండెపోటు తప్పదని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికా దేశ వ్యాప్తంగా ఇరవై నుండియాబై ఏండ్ల మధ్య ఉన్న దాదాపు ఏడు లక్షల అరవై ఆరు వేల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. గురకపెట్టే యువకులకు మధ్య …
Read More »అర్చకులకు తెలంగాణ సర్కారు తీపికబురు
తెలంగాణలోని అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం క్రింద గౌరవ వేతనాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి పాలనలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్రమే అందేవి.. కానీ తెలంగాణ వచ్చాక అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన సీయం కేసీఆర్….. రూ.2500 గౌరవ …
Read More »వైరల్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ట్వీట్
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.. కేంద్రం తగ్గించిన గ్యాస్ సిలిండర్ పై ధర గురించి ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఇది ప్రజలకు కానుక కాదు.. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే అని ట్విట్టర్ సాక్షిగా ఆమె విరుచుకుపడ్డారు. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి కేవలం నామమాత్రంగా తగ్గించి ఏదో …
Read More »సోలాపూర్ కు మంత్రి హారీష్ రావు
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్‌లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రం తరఫున పలువురు మంత్రులతోపాటు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన సభ ఏర్పాట్లు తదితర పనుల పరిశీలనకు మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు వెళ్లనున్నారు.
Read More »ఎవరేమన్నా…లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ భార్య…పురంధేశ్వరీపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన స్వర్గీయ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై వివాదం చెలరేగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఆధ్వర్యంలో పూర్తిగా టీడీపీ కార్యక్రమంలా జరిగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపకపోవడంపై స్వయాన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ పురంధేశ్వరి, నారా భువనేశ్వరీలే అసలు విలన్లు అని…చంద్రబాబుతో కలిసిపోయిన పురంధేశ్వరీ కుట్రలకు పాల్పడుతోందని …
Read More »సంచలనం..డ్రగ్స్ కేసులో బాలయ్య చెల్లెలుకు ఎన్ఐఏ అధికారుల నోటీసులు..!
ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్ ఇండియాలో …
Read More »