Home / ANDHRAPRADESH / నారా నీచ రాజకీయం..అధికారం కోసం తమ ఇంటి గౌరవాన్ని బయటకు లాగారు..ఛీఛీ..!

నారా నీచ రాజకీయం..అధికారం కోసం తమ ఇంటి గౌరవాన్ని బయటకు లాగారు..ఛీఛీ..!

ఒక కుటుంబంలోని మహిళలకు చేదు అనుభవం ఎదురైనప్పుడు అందుకు కారకులైన వారిపై ఎలాగోలా ప్రతీకారం తీర్చుకుంటారు..లేదా దాన్ని అక్కడితో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు..లేదా బాధితురాలి గౌరవం బజారున పడకుండా మెచ్యూరిటీతో వ్యవహరించి ఆ వివాదానికి పుల్ స్టాన్ పెట్టడానికి ప్రయత్నిస్తారు..కానీ ఈ నారా తండ్రీ కొడుకులు మాత్రం మాత్రం నాలుగు ఓట్ల కోసం పదే జరిగిన అవమానాన్ని తామే పదే పదే కెలుకుతూ..ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు నీచ రాజకీయానికి ఒడిగడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..గత ఏడాది నారా లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకింత నోరు జారారు. లోకేష్ పుట్టుకను ప్రశ్నిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరీ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా నిరసన వ్యక్తమయింది..వంశీ వ్యాఖ్యలను సభ్యసమాజం ఖండించింది. తన వ్యాఖ్యలపై పశ్చాతాప్తం వ్యక్తం చేసిన వంశీ…అక్క లాంటి భువనేశ్వరీ పట్ల తప్పుగా నోరుజారాను అంటూ క్షమాపణలు కోరారు..

అంతటితో నారా ఫ్యామిలీ వివాదానికి పుల్ స్టాప్ పెడితే హుందాగా ఉండేది..కానీ ఓట్ల కోసం చంద్రబాబు సింపతీ పాలిట్రిక్స్ కు దిగాడు. అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాగింగ్ చేయడంతో తట్టుకోలేకపోయిన చంద్రబాబు తన భార్యను అవమానించారంటూ ప్రెస్ మీట్ మరీ వెక్కి వెక్కి ఏడ్చాడు.దీంతో ఆయన భార్య పరువును తానే బయటపడేసినట్లు అయింది..ఇక అంతటితో ఆగలేదు చంద్రబాబు..ఇంట్లో గౌరవంగా పాలు. పెరుగు వ్యాపారం చూసుకునే తన సతీమణిని సైతం సానుభూతి కోసం బయటకు లాగాడు…రాష్ట్రమంతటా తెలుగు మహిళలతో ఆత్మగౌరవ సభలు పెట్టి…తన భార్యను అవమానించిన వైసీపీ నేతలపై దుమ్మెత్తిపోయించాడు.. .ఇక నారావారి పుత్రరత్నం లోకేషం కూడా తక్కువ తిన్లేదు..పాదయాత్రలో మీటింగ్ లు పెట్టి…అన్నెం పున్నెం తెలియని నా తల్లిని అవమానించారంటూ పదేపదే పాతగాయాన్ని కెలుకుతూ ప్రజల్లో సానుభూతి కొట్టేసే చీప్ ట్రిక్స్ పాల్పడుతున్నాడు..నా తల్లిని అవమానించిన వారిని గుడ్డలూదీసి రోడ్ల మీద కట్ డ్రాయర్లతో తిప్పే బాధ్యత నాది…కొడాలి నాని, వంశీ వంటి వైసీపీ నేతలతో ఉచ్చపోయించే బాధ్యత నాది అంటూ మామ బాలయ్య లెవెల్లో ఊర మాస్ డైలాగులు కొడుతూ…తెలుగు తమ్ముళ్లను రెచ్చగొడుతున్నాడు .ప్రజలకు నారా భువనేశ్వరీ వ్యక్తిత్వంపై ఎవరికీ అనుమానం లేదు..ఆఖరకు అవమానించిన వైసీపీ నేతలకు కూడా తెలుసు..తాము తప్పుగా మాట్లాడామని..అందుకే క్షమాపణలు కూడా చెప్పారు..కానీ నారా తండ్రీ కొడుకులు మాత్రం నాలుగు సింపతీ ఓట్ల కోసం ఎన్డీఆర్ బిడ్డ పరువును నడిబజారున తాకట్టు పెడుతున్నారని అసలైన నందమూరి అభిమానులు బాధపడుతున్నారు.

ఇక వీళ్లిద్దరికి తోడు ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరీ కూడా తోడైంది.. తాజాగా కుప్పంలో ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలపై నెల రోజుల పాటు తాను బాధ పడినట్లుగా చంద్రబాబు సతీమణి, లోకేష్ తల్లిగారైన నారా భువనేశ్వరీ వ్యాఖ్యానించారు. తన భర్త ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ప్రజా ఉచిత వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా   పచ్చ పార్టీ కోసం పిచ్చెక్కినట్లు ప్రవర్తించే ఓ కుల  మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ… వైసీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు చాలా బాధను కలిగించాయని వాపోయారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు నెల రోజులు పట్టింది. నా కుటుంబ సభ్యులంతా సపోర్టు చేశారు. ఇప్పుడు ఎవరెన్నన్నా లెక్క లేదు. ఒకసారి ఎదుర్కొన్నాం. ఈసారేమీ వెనుకాడేది లేదు. ఇక ఎవరేం మాట్లాడినా ఆ వ్యాఖ్యలు నన్ను ఇబ్బంది పెట్టవు” అని వ్యాఖ్యానించారు. గత ఏడాది జరిగిన సంఘటనను వదిలిపెట్టుకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఏకంగా బాధితురాలినే బయటకు తీసుకువచ్చి మాట్లాడించడం వెనుక చంద్రబాబు కుటిల రాజకీయం ఏంటో అర్థమవుతోంది. మొత్తంగా గత ఏడాది జరిగిన ఈ దరిద్రపుగొట్టు సంఘటనను అంతటితో వదిలేయకుండా..ఇలా నారా తండ్రీ కొడుకులు పదే పదే పాత గాయాన్ని కెలుకుతూ…ప్రజల్లో సింపతీ ఓట్ల కోసం తమ నీచ రాజకీయాన్ని కంటిన్యూ చేస్తున్నారు..తామే కాదు..చివరకు బాధితురాలైన ఎన్టీఆర్ కుమార్తె, నారా భువనేశ్వరీతో కూడా..ఇదే విషయమై వ్యాఖ్యలు చేయించడం.. నీచాతినీచం..అధికారం కోసం  నారా తండ్రీ కొడుకులు చేస్తున్న దరిద్రపుగొట్టు రాజకీయంపై అసలైన నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat