కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తి లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ లు అన్ని …
Read More »వీది లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీది లైట్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు . ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక బిఆర్ఎస్ సీనియర్ …
Read More »కేసీఆర్‌పై పోటీ చేయను..మీకో దండం…కామారెడ్డి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు ఎదురులేదా…మళ్లీ హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమా..కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడం అంత ఈజీ కాదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికలకు ముందే తట్టాబుట్టా సర్దుకుంటున్నారా…ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్‌ను ఢీకొట్టే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ సంక్షేమ …
Read More »పవర్ స్టార్మ్ వచ్చేస్తుంది.. పవన్ బర్త్ డే స్పెషల్ గా ఓజీ టీజర్..!
ఏపీలో అటు వారాహి యాత్రలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇటీవల పవర్ స్టార్ బ్రో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా పవన్ మేనియా మాత్రం ఊపేసింది. ప్రజెంట్ పవన్ కల్యాణ్ లైనప్ లో హరహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరహరవీరమల్లు కు టైమ్ టేకింగ్ ఎక్కువ కావడంతో విరామం ఇచ్చిన పవన్ …
Read More »కడప గడ్డపై బుట్టబొమ్మ పూజా హెగ్డే సందడి..పోటెత్తిన ఫ్యాన్స్..!
కడప నడిబొడ్డున స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బుట్టబొమ్మ బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ లు వేస్తూ సందడి చేసింది. బుట్ట బొమ్మ రాకతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు పూజా హెగ్డే వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. . ఈ సందర్భంగా తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు …
Read More »బీజేపీలోకి జయసుధ..బీఆర్ఎస్ లోకి జయప్రద..!
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …
Read More »అరే మాలోకం…నీ బాబునే ఉరికించాం..నువ్వెంత..రా..టైమ్..ప్లేస్ చెప్పు..లోకేష్‌కు జోగిరమేష్ సవాల్..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే…కులగణం అధికంగా ఉన్న జిల్లా కావడంతో చినబాబు రెట్టించిన ఉత్సాహంతో డైలాగుల మీద డైలాగులతో చితక్కొట్టేస్తున్నాడు..మా అమ్మను అవమానించిన వాడిని రోడ్ల మీద కట్ డ్రాయర్ల మీద తిప్పి ఉచ్చపోయించే బాధ‌్యత నాది అంటూ మామ వీరసింహారెడ్డి లెవెల్లో డైలాగులు కొడుతూ తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగిస్తున్నాడు..అయితే లోకేష్ ఎంత గొంతు చించుకుని …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీనామా…త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక..!
గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరికంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ‌్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాంచి జోష్ మీద ఉన్నాయి..అయితే గులాబీ బాస్ కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేద్దామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు వందలాదిగా వెల్లువెత్తుతుండడంతో ఎవరికి సీటు ఇవ్వకపోయినా కష్టమే …
Read More »ఒరే లోకేశ్..నా ఉచ్చ కావాలా నీకు.. పోస్తా రా…..నీ డైపర్ తీసి తంతే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …
Read More »నందమూరి ఆడబిడ్డ పరువు తీస్తున్న నారా తండ్రీ కొడుకులు..బాలయ్యా కొంచెం బుర్ర వాడయ్యా..!
మీరు విన్నది నిజమే… నందమూరి వారి ఆడబిడ్డ, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీ పరువును స్వయానా ఆమె భర్త..40 ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమె సుపుత్రుడు నారాలోకేశ్ తీస్తున్నారా..బహిరంగ వేదికలపై తండ్రీ కొడుకుల మాటలు వింటే..భువనేశ్వరీ పరువును అడ్డంగా రోడ్డున పడేస్తున్నారని అనుమానం రాక తప్పదు..గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ …
Read More »