Home / SLIDER (page 747)

SLIDER

“నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ చైతూపై సమంత Post Viral

“నేను నీ దాన్ని.. నీవు నా వాడివి” అంటూ సమంత తన ఇన్స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసిన ఓ పాత  పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సమంత-నాగచైతన్య క్యూట్ కపుల్‌గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు సినీ వర్గాలు, అభిమానులు చూడముచ్చటైన జంట అని చెప్పుకున్నారు. టాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటి్‌ఫుల్, రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు చై-సామ్‌. దాదాపు పదేళ్ల పరిచయం. ఏడేళ్ల ప్రేమలో ఆనందంగా గడిపి.. పెద్దలను ఒప్పించి..రెండు …

Read More »

మలేరియా వ్యాక్సిన్‌కు WHO ఆమోదం

పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్‌ (ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇది సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా …

Read More »

సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్స‌హిస్తుంద‌ని, అందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సేంద్రీయ సాగుకు ప్ర‌భుత్వ ప్రోత్సాహంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి అని అన్నారు. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి. పప్పుగింజలు, నూనె గింజలు …

Read More »

కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఆదాయం రూ. 62.02 కోట్లు

టీఎస్ ఆర్టీసీ ప్ర‌వేశ‌పెట్టిన కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి అజ‌య్ కుమార్ స‌మాధానం ఇచ్చారు. కార్గో పార్శిల్ స‌ర్వీసుల‌తో క‌స్ట‌మ‌ర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పిక‌ప్, హోం డెలివ‌రీ పార్శిల్ …

Read More »

కాంగ్రెస్ MLA భ‌ట్టి విక్ర‌మార్క‌పై CM కేసీఆర్ Fire

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధుల‌ను దారి మ‌ళ్లిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సీఎం కేసీఆర్ క‌ల‌గ‌జేసుకున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. అది వారి అవ‌గాహ‌న లోప‌మైనా ఉండాలి. పంచాయ‌తీరాజ్ అని మ‌నం పిలుస్తాం. కేంద్రంలో రూర‌ల్ డెవ‌ప‌ల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వ‌చ్చే …

Read More »

కాంగ్రెస్‌, బీజేపీల నుంచి టీఆర్ఎస్‌లోకి భారీగా వ‌ల‌స‌లు

హుజూరాబాద్ ఓటర్లూ ఉద్య‌మ‌పార్టీవైపే చూస్తున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌ల పార్టీలోకి పెరిగిన చేరిక‌లే. తాజాగా ఇల్లందకుంట మండలం రాచ‌ప‌ల్లి, సింగ‌పురం గ్రామాల‌కు చెందిన 300 మంది కాంగ్రెస్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌లు మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు సైతం గెల్లు గెలుపు తమ బాధ్య‌త అంటూ ప్రకటిస్తున్నారు. రాచపల్లికి చెందిన యువనేత అశోక్ యాదవ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు 150 మంది …

Read More »

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి కేటీఆర్

చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి …

Read More »

హుజూరాబాద్‌ కోట.. గులాబీ తోట.. అన్ని ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని టీఆర్ఎస్

హుజూరాబాద్‌ గులాబీ పార్టీకి కంచుకోట. టీఆర్‌ఎస్‌కు విజయాల పూలబాట. ఆవిర్భావం రోజుల నుంచి హుజూరాబాద్‌ అండగా నిలవడం మరువలేదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమపార్టీతో ఇక్కడి ప్రజానీకం మమేకమవుతున్నది. రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హుజూరాబాద్‌ ఓటర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దళపతి కేసీఆర్‌కు హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు అండగా ఉంటున్నారు. ఎన్నిక ఏదైనా గులాబీ …

Read More »

Junior NTR సంచలన నిర్ణయం

అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారాల‌లో వేడి పెరుగుతుంది. మాట‌ల తూటాలు పేలుస్తూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌గా వీరు ఓట‌ర్లని ఆకర్షించేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, మంచు విష్ణు ప‌లువురు ప్ర‌ముఖుల స‌పోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి క‌లిసి …

Read More »

చైతూ-సమంత విడాకులపై సమంత ఫాదర్ “సంచలన వ్యాఖ్యలు”

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అక్కినేని నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోతున్న‌ట్టు ఈ జంట ప్ర‌క‌టించ‌గా, ఈ నిర్ణ‌యంపై చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. తాజాగా స‌మంత తండ్రి స్పందించారు. విడాకుల విష‌యం తెలిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat