తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించారు.
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
Read More »మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
ప్రముఖ నటి ఇలియానా తల్లి అయింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే అతనికి పేరుకూడా పెట్టేసింది. ఈ మేరకు బాబు ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్‌చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను మీకు పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అంటూ తన సంతోషాన్ని …
Read More »అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఏడాది ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో వైద్యారోగ్యం పంచాయతీ రాజ్ శాఖలకు ముప్పై నాలుగు శాతం అధికంగా ఖర్చు పెట్టినట్లు..గృహ నిర్మాణం పరిశ్రమల శాఖలకు కేటాయింపులకంటే తక్కువగా ఖర్చు చేసినట్లు తెలిపింది. వంద రోజుల పాటు రూ ఇరవై రెండు వేల …
Read More »స్టీవ్ లెస్ లో దడ పుట్టిస్తోన్న అదితి అందాల ఆరబోత
చూపులతోనే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోన్న ఐశ్వర్య మీనన్
రెడ్ శారీలో మత్తెక్కిస్తోన్న ప్రవళ్లిక
బికినీలో దుమ్ము లేపుతున్న స్రవంతి
హార్ట్ బీట్ పెంచిన కంగనా రనౌత్ న్యూ లుక్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక,ప్రభు ప్రధానపాత్రల్లో నటించగా వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ సినిమా సునాయసంగా పాతిక కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పి. వాస్ తన మేకింగ్, విజన్‌తో హార్రర్ సినిమాలకు ఓ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ …
Read More »టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా వైసీపీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి ని నియమించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం. ఈ పదవిలో కరుణాకర్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. గతంలోనూ టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్ రెడ్డి సేవలందించారు. టీటీడీ చైర్మన్‌గా నియమించిన సీఎం జగన్‌కు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు …
Read More »