తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలానికి చెందిన మండాలపాడు గ్రామానికి చెందిన తడికమల్ల తాతారావు – పద్మ దంపతుల కుమార్తె, గ్రామ సర్పంచ్ మంగమ్మ గారి మనవరాలు సౌమ్య శ్రీ J.E.E అడ్వాన్స్ లో 992 ర్యాంక్ తో అస్సాం రాష్ట్రంలోని గోవతి లో ఐ.ఐ.టి E.C.E లో సీటు సాధించగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించి రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారథి …
Read More »పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనాలు వడ్డించిన మంత్రి పువ్వాడ..
మున్నేరు వరద ధాటికి ఖమ్మం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, FCI, దానవాయిగూడెం బాధితుల కోసం ప్రభుత్వం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వెళ్ళి వారిని కలసి ధైర్యం కల్పించి భోజనాలు వడ్డించడమైనది.
Read More »వరదల్లో కూడా బురద రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది-ఎమ్మెల్యే చల్లా..
పరకాల మండలం మల్లక్కపెట,పైడిపల్లి గ్రామాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు. చెరువు కట్టల మరమ్మత్తులకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్దo చేసివ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.వరదల్లో కూడా బురద రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అతి భారీ వర్షం (ఒక్క రోజులో 60 సెం.మీ) పడితే ఒకవైపు …
Read More »భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. నాగమణి గారు,గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డి గారు, కూకట్పల్లి ఏసిపి శివ భాస్కర్ గారు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలపై …
Read More »అప్రమత్తంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నది. అన్ని విభాగాల అధిపతులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. మంత్రి హరీశ్ రావు ఎప్పటికపుడు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో వుండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో …
Read More »