Home / TECHNOLOGY (page 10)

TECHNOLOGY

అదిరిపోయిన రెడ్‌మీ నోట్ 8 ప్రో..నెక్స్ట్ సేల్ రెండు రోజుల్లో..!

రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.అయితే ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 8 ప్రో గత వారం చైనాలో రిలీజ్ చేసారు. దాంతో ఆ మొబైల్స్ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6న సెకండ్ సేల్ పెట్టాలని రెడ్‌మీ సీఈఓ ప్రకటించారు. రెడ్‌మీ 8 సెప్టెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇక రెట్లు విషయానికి వస్తే రెడ్‌మీ …

Read More »

ఒకేసారి 250 కోట్ల పెట్టుబ‌డులు..!!

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో ప్ర‌ముఖ ప‌రిశ్ర‌మ త‌న కార్యక‌లాపాలు ప్రారంభిస్తోంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగేందుకు అమర్చే స్టెంట్ల పరిశ్రమ హైదరాబాద్‌లో శివారులో ఏర్పాటవుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్‌పార్కులో సహజానంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్‌ఎంటీ)యాజమాన్యం రూ.250 కోట్లతో నిర్మిస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిశ్రమ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజకు మంత్రులు ఈటల …

Read More »

ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఇవాళ నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల …

Read More »

అపరిమిత వాయిస్ కాల్స్‌

ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా …

Read More »

ట్రూ కాలర్ వాడుతున్నారా..!

ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో  ప్రతి మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్‌ఫోన్‌లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు …

Read More »

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …

Read More »

జియో మరో సంచలన నిర్ణయం

ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …

Read More »

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే. ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే …

Read More »

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …

Read More »

చంద్రయాన్‌ – 2 ప్రయోగానికి డేట్ ఫిక్స్..వెల్లడించిన ఇస్రో

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం 15వ తేదీన అర్ధరాత్రి తరవుత అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సిబ్బందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది.ఈ ప్రయోగం జులై …

Read More »