Home / TECHNOLOGY (page 20)

TECHNOLOGY

ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్

ఆపిల్‌ ఫేవరెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయ౦. అమెజాన్‌ తన ప్లాట్‌ఫామ్‌పై ఐఫోన్‌ ఫెస్ట్‌కు తెరతీసింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. నవంబర్‌ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌, డిసెంబర్‌ 9 వరకు ఈ ఫెస్ట్‌ జరుగనుంది.ముఖ్యంగా ఐఫోన్‌ 7, ఐఫోన్‌ ఎస్‌ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రవేశపెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై …

Read More »

వాట్సాప్ నుండి మ‌రో న‌యా ఫీచ‌ర్..!

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ను తమ వినియోగదారుల‌కు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మ‌రో స‌రికొత్త‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌లోనే చూసే అవ‌కాశం క‌ల్పించారు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. చాట్‌లో భాగంగా …

Read More »

ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్‌బుక్ వినియోగదారులకు శుభవార్త . త్వరలోనే ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాచ్(wacth) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను త్వరలోనే భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో అన్నది …

Read More »

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 5టి స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 5టి’ని తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే బెజెల్ లెస్‌గా ఉండడంతోపాటు 18:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. దీంతో ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫోన్ వరుసగా రూ.32,999, రూ.37,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల …

Read More »

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో రెండు సరికొత్త ఫీచర్లను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్‌ వాయిస్‌కాల్స్‌ చేసుకునే వారు వీడియోకాల్‌ చేయాలంటే మాట్లాడుతున్న ఆ కాల్‌ కట్‌ చేసి ఆ తర్వాత వీడియో కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాయిస్‌ కాల్‌ మాట్లాడుతుండగానే వీడియోకాల్‌కు మారేలా సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకురానుంది.డబ్ల్యూఏబీటీఏఇన్ఫో ప్రకారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీటా …

Read More »

వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి …

Read More »

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ ..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ యూజర్లకు మరో ఫీచర్‌ను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ట్వీట్లలో క్యారెక్టర్స్ లిమిట్‌ను 140 నుంచి 280కి పెంచిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు ట్విట్టర్‌లో పెట్టుకునే డిస్‌ప్లే పేర్లకు గాను క్యారెక్టర్ లిమిట్‌ను కూడా ట్విట్టర్ పెంచింది. ఇప్పటి వరకు ఈ లిమిట్ 20 అక్షరాలు మాత్రమే ఉండగా, ఇక నుంచి యూజర్లు తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల లిమిట్ …

Read More »

కార్డు లేకుండానే ఆధార్ తోనే ఏటీఎంల నుండి క్యాష్

ఆధార్‌తో అనుసంధానం కానున్నాయి ఆటోమేటిక్‌ టెల్లర్‌ మిషన్లు (ఏటీఎం). బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అనుసంధానమై ఉంటుంది గనక నేరుగా ఎలాంటి కార్డు అవసరం లేకుండానే వేలిముద్రతో నగదు ఉప సంహరణ, నగదు బదిలీ వంటి సేవలన్నీ వినియోగించుకోవచ్చు. ఆధార్‌ అనుసంధానమైన ఏటీఎంలను ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ సంస్థ హైదరాబాద్‌లోని పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో (ఆర్‌అండ్‌డీ) అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు ఇంటరాక్టివ్‌ టెల్లర్‌ మిషన్స్‌ (ఐటీఎం), క్యాష్‌ రీసైక్లింగ్‌ మిషన్స్‌(సీఆర్‌ఎం) …

Read More »

హువావే నుండి స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 7ఎక్స్‌ స్మార్ట్ ఫోన్ ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 7ఎక్స్‌’ను త్వరలోనే విడుదల చేయనుంది.అయితే ,ఈ ఫోన్ రూ.12,885 ధరకు మొబైల్ వినియోగదారులకు లభ్యం కానుంది. హానర్ 7ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి … 5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 …

Read More »

జియోకి పోటిగా ఎయిర్ టెల్ ..

మొబైల్ డేటా రంగంలోకి రిలయన్స్‌ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తోంది. ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది. 360రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కింద 300జీబీ 4జీ డేటా అపరిమిత …

Read More »