Home / TECHNOLOGY (page 15)

TECHNOLOGY

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …

Read More »

జియో మరో సంచలన నిర్ణయం

ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …

Read More »

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే. ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే …

Read More »

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …

Read More »

చంద్రయాన్‌ – 2 ప్రయోగానికి డేట్ ఫిక్స్..వెల్లడించిన ఇస్రో

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం 15వ తేదీన అర్ధరాత్రి తరవుత అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సిబ్బందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది.ఈ ప్రయోగం జులై …

Read More »

రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?

ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …

Read More »

వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది

ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతుంది. వైఫై ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపికచేసిన సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా …

Read More »

హైదరాబాద్‌లో వన్‌ప్లస్ అతిపెద్ద స్టోర్‌

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఆ సంస్థ శుభవార్తను ప్రకటించింది.ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసించే దేశాల్లో ఒకటైన చైనా కు చెందిన ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ తమ సంస్థకు చెందిన అతిపెద్ద స్టోర్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు మమ్మురం చేసింది. అందులో భాగంగా నిన్న మంగళవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వన్‌ప్లస్ …

Read More »

ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు

ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం అదిరిపోయే ఒక బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంట‌నే క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …

Read More »

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?

తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat