తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి మూడో రోజు దావోస్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. దావోస్ మహీంద్ర గ్రూపు చైర్మన్ అనంద్ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఈ …
Read More »నన్ను చంపాలని చూశారు..చిరుకే దిక్కులేదు..పవన్ ఎక్కడ?
కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ప్రకటించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్‌తో చెప్పానని విజయశాంతి వివరించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం బట్టు వెంకన్న బావి తండా నుంచి సుమారు 600 మంది ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కర్ణ బ్రహ్మానంద రెడ్డి, నోముల నర్సింహయ్య సహకారంతో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ …
Read More »ఆనంద్ మహీంద్రాకు ,మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు..మేయర్ నరేందర్
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ భేటి సందర్బంగా వరంగల్‌లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. వరంగల్ నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టెక్ మహీంద్రా సంస్థను వరంగల్ మహానగరంలో నెలకొల్పడానికి అంగీకరించినందుకు ఆనంద్ మహీంద్రాకు ,సంస్థ సీఈవో …
Read More »వరంగల్ కి టెక్ మహీంద్రా..ఆనంద్ మహీంద్రాతో కేటీఆర్ భేటీ
దావోస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు . ఆయనతోపాటు మహీంద్రా CEO గుర్నాని కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీ ఆర్ ప్రజంటేషన్ ఇచ్చారు . ఈ సందర్భంగా వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా ఏర్పాటుకి ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు . …
Read More »చిరు బ్లడ్ బ్యాంకు లో భారీ కుంభ కోణం ….!
టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక …
Read More »అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండి పడ్డారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంరావడానికి కారణం కాంగ్రెస్ …
Read More »కేసీఆర్ మార్గదర్శకంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు తీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం …
Read More »హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా….
ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ …
Read More »కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …
Read More »