Home / TELANGANA (page 1047)

TELANGANA

రేవంత్ గాలి తీసేసిన కిష‌న్ రెడ్డి

ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డిని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అడ్డంగా బుక్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ బీజేపీ గెలుపు చరిత్రాత్మకమ‌ని ఇవి అసాధారణ ఫలితాలని తెలిపారు. గుజరాత్ లో ఆరో సారి సూపర్ సిక్సర్, డబుల్ హ్యాట్రిక్  విజయాన్ని కుహనా మేధావులు, విశ్లేషకులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిప‌డ్డారు. 5 సంవత్సరాలు కాంగ్రేస్ ఓడిపోతే మాట్లాడటం …

Read More »

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొననున్నారు.ఈ క్రమంలో అయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్రపతి కి గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రజా ప్రతినిధులు , ఇతర అధికారులు స్వాగతం పలికారు . బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.05 గంటలకు రాజ్‌భవన్‌కు వస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని …

Read More »

వాటిని బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలు.. మంత్రి జగదీశ్ రెడ్డి

ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణలో తెలుగు భాషపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైమాట్లడుతూ ….మన భాషను మన యాసను బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరాయి పాలకుల కారణంగా మన యాసను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో మన భాషకు యాసకు టీఆర్‌ఎస్‌ …

Read More »

మోదీ గుజరాత్ లో గెలిచినట్టా..? మోదీ పై రేవంత్ సంచలన వాఖ్యలు

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో ఓడిపోతామని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ చేయకూడని పనులన్నీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు.ఇవాళ ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…సొంత ఊరిలో ఓడిపోయిన మోదీ గుజరాత్ లో గెలిచినట్టా? అభివృద్ధిని వదిలిపెట్టి కుల, మతతత్వ రాజకీయాలతో ప్రచారం చేశారు. ఒక్క రాహుల్ గాంధీ ని ఎదుర్కోవటానికి 182 మంది బీజేపీ నేతలు కావాల్సి వచ్చింది. తన …

Read More »

కేసీఆర్‌కు పాదాభివందనం..తనికెళ్లభరణి

ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత , ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషకు పునరుజ్జీవం పోసిన సీఎం …

Read More »

మాకు మంత్రి హరీష్ రావు దేవుడు..

తెలంగాణ రాష్ట్రంలో జహీరబద్ కు చెంధిన ప్రమాద బాధితుడు సధాం అలియాస్ కమురోద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జహీరాబాద్ క్రికెట్ ఆటగాడు సధాం మంత్రి హరీష్ రావు చెసిన ఆర్ధిక సహాయం తో ప్రాణాపాయ స్థితి నుంచి సామాన్య స్థితి కి …

Read More »

మంత్రి కేటీఆర్ మాట‌ను ఫాలో అవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

స‌బ్బండ వ‌ర్గాల భాగ‌స్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధి అనే ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌రో కీల‌క వ‌ర్గం సంఘీభావం తెలిపింది. చేనేత కార్మికుల‌కు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ, చేనేత శాఖా మంత్రి కే తార‌క‌రామారావు వారం లో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా..దాన్ని తాను ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కీల‌క పిలుపును అందుకొని తాము సైతం అంటూ …

Read More »

కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

భాగ్య‌న‌గ‌రంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్ర‌తిష్టాత్మ‌కంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావ‌రి జర‌గ్గా.. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, జ‌గ‌ప‌తి బాబు, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …

Read More »

మంత్రి కేటీఆర్ నా క‌ళ్ళు తెరిపించారు.. చిరంజీవి

2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …

Read More »

మీరు ఇచ్చిన బహుమతి నా గుండెను తాకింది-సీఎం కేసీఆర్ కు ఇవంకా లేఖ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటివల ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెల్సిందే నవంబర్ 28న ప్రారంభమైన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు .అందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ కూడా హాజరయ్యారు . ఈ సదస్సు సందర్భంగా ఇవంకాకు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat