Home / TELANGANA (page 235)

TELANGANA

సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలి – మంత్రి సత్యవతి రాథోడ్‌

సబ్బండవర్ణాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారు. ఆయన కలలను నిజం చేయడంలో మనమంతా వారధులుగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి. సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో …

Read More »

TSRTC ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్

తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్  ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ  బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.  

Read More »

అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌వాట్సాప్ స్టేట‌స్

ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేట‌స్ ఒక అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌ది. ఈ ఘ‌ట‌న తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.వివ‌రాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన‌ గంధం రాజ‌య్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ‌కు ల‌త ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన‌ ఫోటోలను బుధ‌వారం వాట్సాప్ …

Read More »

కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ పోరాటం ఉధృతం

కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి  పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ జంగ్‌ సైరన్‌ మోగించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం …

Read More »

మంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా స‌మావేశం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మేఘాల‌య ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై కేటీఆర్, సంగ్మా చ‌ర్చించారు. సంగ్మా దంప‌తుల‌ను కేటీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ శాలువాతో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

Read More »

గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఖండించారు. నేను త‌ల‌చుకుంటే అసెంబ్లీ ర‌ద్దు అయ్యేది అనే విధంగా త‌న‌ ప‌రిధి దాటి వ్యాఖ్య‌లు చేశార‌ని, ఉన్న‌తమైన హోదాలో ఉన్న వ్య‌క్తులు అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్‌ రాంలాల్‌ కూలదోసిన త‌ర్వాత ఎలాంటి ప్ర‌జాగ్రాహాన్ని చ‌విచూశారో మ‌నంద‌రికీ తెలిసిందేనన్నారు. గతంలో గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న న‌ర‌సింహాన్ …

Read More »

పాడి ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తున్నాం : మంత్రి త‌ల‌సాని

పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. న‌గ‌రంలోని హైటెక్స్‌లో నిర్వ‌హించిన ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిష‌న్‌ను మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌ముద్ అలీ క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. …

Read More »

ఢిల్లీ వేదికగా ధర్నాకు TRS రెడీ

ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్​ కూడలిలో …

Read More »

ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం అమలు చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నాడు మధిర టౌన్ లో ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్, TRS మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు నల్లజెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. …

Read More »

గవర్నర్‌ తనకు తానే అన్నీ ఊహించుకోకూడదు: కేటీఆర్‌

గవర్నర్‌ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్‌ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్‌ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat