తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ …
Read More »కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సందర్భంగా ప్రపంచం మొత్తం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. హేమాహేమీలు సైతం ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా విషెస్ తెలిపారు. Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his …
Read More »బహ్రెయిన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 66వ పుట్టినరోజు సందర్భంగా బహ్రెయిన్‌లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ మహనీయుడి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి.. అనంతరం మొక్కలు నాటారు. గల్ఫ్ దేశాల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ప్రెసిడెంట్ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్ తెలిపారు. …
Read More »25 కిలోల వెన్నతో సీఎం కేసీఆర్ విగ్రహాం
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు హైదరాబాద్ ఎల్బీనగర్ ఎక్పెల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులు కేసీఆర్ విగ్రహాన్ని టిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో తయారు చేశారు. ఎనిమిదిమంది ఐదు రోజుల నుంచి 25 కిలోల వెన్నతో విగ్రహాన్ని రూపొందించారు. ఎమ్మెల్సీ మల్లేశం, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి …
Read More »సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్..!
సీఎం కేసీఆర్ 66 వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, యుకే వంటి దేశాల్లొ టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక దేశం నలుమూలల నుంచి ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి …
Read More »సౌతాఫ్రికాలో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు..!
టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారి ఆద్వర్యములో కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలని ఘణంగా సౌతాఫ్రికలో ఈరోజు నిర్వఇంచారు. ఈ సందర్బంగా టీఆరెస్ కోర్ కమిటీ మట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వములో తెలంగాణ సాదిస్తున్న పురోగతి అద్బుతం వారి నాయకత్వములో తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమవుతుండడము చూసి పార్లమెంటరీ సాక్షిగా ప్రదానమంత్రి తెలంగాణ పురోగమిస్తుంది, ఆర్ధికంగా చాలా పటిష్టమవడానికి కారణము కేసీఆర్ గారి విధానాలేలని …
Read More »టీఎస్‌ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీ
టీఎస్‌ఆర్టీసీ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ అనే మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. బస్‌లో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ.20 వేల నగదు బ్యాగ్‌ను మలక్‌పేట పోలీసుల సాయంతో తిరిగి అతనికి అప్పగించారు. శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో.. బస్సు సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్ వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు స్టేజీ వచ్చిందనే తొందరలో క్యాష్ బ్యాగ్‌ను సీట్లోనో వదిలేసి బస్ దిగిపోయాడు. కండక్టర్ ప్రవీణకు ఆ బ్యాగ్ కనిపించడంతో …
Read More »మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …
Read More »తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …
Read More »నేడే తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా సీఏఏ,ఎన్ఆర్సీలపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఈ భేటీలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ జరగనున్నది. పట్టణ …
Read More »