Home / TELANGANA (page 657)

TELANGANA

వరంగల్‌‌లో ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని చాటుతున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ధర్మప్రచారయాత్ర…!

తెలంగాణ ధర్మ ప్రచార నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ నగరంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొంటున్న స్వామివారు శ్రీ రాజశ్యామలాదేవికి పీఠపూజ, అర్చన, దుర్గాపూజ, లలితా సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలను శాస్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రచార యాత్ర లో భాగంగా వరంగల్ నగరంలోని వేయిస్థంభాల గుడి, పైడిపల్లిలోని పురాతన అమ్మవారి …

Read More »

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను చేపట్టారు. ఈ మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఉమ్మడివరంగల్‌ జిల్లాలో స్వామివారు పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ , అర్చన, …

Read More »

వరంగల్ నగరంలో విశాఖ ఉత్తరాధికారి పర్యటన…అమ్మవారికి ప్రత్యేక పూజలు..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామిజీ పాల్గొంటున్నారు. మూడవరోజైన మంగళవారం నాడు స్వామివారు స్వయంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన, హారతి, చండీ హోమం, చండీ పారాయన, దుర్గా పూజ, …

Read More »

సింగరేణి కార్మికులకు దీపావళి కానుక

సింగరేణి కార్మికులకు దీపావళి కానుకను ప్రకటించింది కోల్ ఇండియా. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.64,700 పీఎల్ఆర్ బోనస్ ఇచ్చేందుకు కోలిండియా ముందుకొచ్చింది. కోలిండియా యజమాన్యం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని హెచ్ఎంఎస్ వేజ్ బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా యజమాన్యం జరిపిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రూ.60,500లు బోనసిచ్చిన ఈ …

Read More »

అంగన్ వాడీలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకంటే ముందే వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీలల్లో పనిచేస్తోన్న టీచర్లకు ,హెల్పర్లకు దసరా పండుగకు ముందే వేతనాలు మంజూరు చేయిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అంగన్ వాడీ టీచర్స్,హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అంగన్ వాడీలు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్రంలో …

Read More »

ఓ మహాత్మా..ఓ మహర్షి..అందుకో మా వందనం…!

నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150 వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్‌గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్‌కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ …

Read More »

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ధర్మప్రచార యాత్ర..భక్తుల ఇండ్లలో ప్రత్యేక పూజలు..!

వరంగల్‌‌ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర కొనసాగుతోంది. నిన్న మంగళవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంత రావు నివాసంలో రాజశ్యామల దేవి పీఠ పూజ చేసిన స్వామివారు భక్తులకు స్వయంగా తీర్థ ప్రసాదాలు ఇచ్చి అనుగ్రహభాషణం చేశారు. తదనంతరం స్వామివారు వరంగల్ నగర భక్తుల కోరిక మేరకు వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించి …

Read More »

గాంధీజీ గురించి తెలియని రహాస్యాలు

మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిష్టాత్మకమైన నోబుల్ బహుమతికి ఐదు సార్లు నామినేట్ అయిన ఎప్పుడూ కూడా దక్కించుకోలేదు గాంధీజీ తొలిసారి ఆంగ్ల భాషని తన ఐరిష్ గురువుతో మాట్లాడారు కొద్దికాలం బ్రిటీష్ సైన్యంలో కూడా పనిచేశారు సౌత్ అఫ్రికాలో తన మొదటి రోజుల్లో జూలు వార్ ,బోయర్ వార్ లో వాలంటరీగా పనిచేశారు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతీ …

Read More »

దసరాకు 18 ప్రత్యేక రైళ్లు

రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్ధీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ ,విజయవాడల మధ్య ,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య సుమారు పద్దెనిమిది ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ రైళ్లల్లో అన్ని జనరల్ బోగీలే ఉండటం గమనార్హం . సికింద్రాబాద్ నుంచి ఈ నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మధ్యహ్నాం పన్నెండు గంటలకు బయలుదేరే (రైలు నెంబర్ 07192) విజయవాడకు అదే …

Read More »

తెలంగాణ జాగృతి సంస్థపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశం

తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని కితాబిచ్చిన ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగ, విడదీయలేని ఉద్యమరూపంగ మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నరు.   దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నరు. నాటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat