Home / TELANGANA (page 726)

TELANGANA

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల యువతకు శుభవార్త

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ …

Read More »

హరిత హారం.. ఎక్సైజ్ శాఖ తరుపున ఒక కోటి మొక్కలు

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధేశించిన లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ తరుపున ఈ సంవత్సరం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒక కోటి (1 కోటి) ఈత,ఖర్జూర మరియు తాటి మెుక్కలు యుద్ద ప్రతిపాదికన నాటాలని మరియు వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సచివాలయంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి …

Read More »

జూలై చివరి నాటికి ఎస్సారెస్పీకి కాలేశ్వరం నీరు..!!

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునర్జీవ పథకం లో బాగంగా  వరద కాలువ ద్వారా కాలేశ్వరం నీటిని జూలై 20 తర్వాత ఎస్సారెస్పీ ప్రాజెక్టు ను  నింప నున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్ వద్ద 420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే మూడవ పంపింగ్ …

Read More »

ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ..మంత్రి నిరంజన్ రెడ్డి

ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై విచారణ నిర్వహించాలని, పాలకవర్గాల గడువు ముగిసిన సొసైటీలకు ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకార శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి ఛాంబర్ లో ముఖ్యమయిన సమావేశం నిర్వహించారు. సొసైటీల ఆడిట్ లు అన్నీ సకాలంలో పూర్తి చేయాలని, నామమాత్రపు ఆడిట్ లను పక్కన పెట్టాలని, సొసైటీలను సక్రమంగా, పకడ్భంధీగా నిర్వహించాలని అన్నారు. ఫిర్యాదులు వచ్చిన సొసైటీలపై …

Read More »

చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు.

Read More »

బంగారు తెలంగాణ దిశగా మెరుగైన పాలన

బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లకు జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్లకు, జెడ్పీటీసీ సభ్యులకు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులకు, ఎంపీటీసీ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలుపుతూ …

Read More »

మీకు అండగా నేనున్నాను

విధి ఆడే వింత నాటకం లో ఆ కుటుంభం అష్టకష్టాలపాలైంది.మద్దిరాల కు చెందిన తొట్ల స్వాతి అనే యువతి తండ్రి చిన్ననాడే చనిపోవడం తో ఆమె కుటుంభం 10 సంవత్సరాల క్రితమే పొట్టకూటి కోసమే సూర్యాపేట కు వచ్చింది..స్వాతి అక్క పుట్టుక నుండే అంగ వైకల్యం తో పాటు మానసిక వికలాంగురాలు.స్వాతి ని ఆమె తల్లి నే కూలీ నాలి చేసుకుంటూ చదివించింది.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న స్వాతి చదువు …

Read More »

తెల్లవారుజామున అమెరికా పారిపోవాలనుకున్న శివాజీ పోలీసులకు ఎలా దొరికేసాడో తెలుసా.?

అలంద మీడియా కేసులో నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు యాజమాన్యం చేసిన ఫిర్యాదుతో ఆసంస్థ మాజీ సీఈఓరవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి …

Read More »

శివాజీ పాస్‌పోర్టును సీజ్‌ చేసిన పోలీసులు

అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్‌పోర్టును సైబర్‌ క్రైం పోలీసులు బుధవారం సీజ్‌ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో లుక్‌ ఔట్‌ నోలీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్‌పీసీ కింద …

Read More »

సెమీఫైనల్లోకి టీంఇండియా.. కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్…!!

ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్‌కు చేరిన భారత జట్టుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్‌ విజేతగా నిలిచేందుకు జట్టు మరో రెండు మ్యాచ్‌ల విజయాల దూరంలో ఉందని ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. స్వయంగా క్రికెట్ అభిమాని అయిన కేటీఆర్.. క్రికెట్ మ్యాచ్‌ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat