అయిదు రోజుల పాటు అత్యంత నిష్ఠతో జరిగిన సహస్ర చండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడే మళ్ళీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు సిద్ధమయ్యారు . అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా రివ్యూ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, నిన్న రాత్రి వరకు సహస్ర చండీయాగంలో తలమునకలై ఉండి ఈ రోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నమే మళ్ళీ అధికారులతో సమీక్షా నిర్వహించి …
Read More »పవన్ కేసీఆర్ ప్రత్యేక చర్చలు…పచ్చ మీడియాలో కలకలం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సారథ్యంలో రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ నేతలు ఈ పార్టీకి హాజరుకాగా.. రాజకీయ చర్చలకు కూడా ఎట్ హోం కార్యక్రమం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఈ ఎపిసోడ్‌పై పచ్చమీడియా పరేషాన్ అవుతోంది. ఓవైపు కేసీఆర్, కేటీఆర్ మధ్య ముచ్చట్లు… ఆ వెంటనే పవన్ కల్యాణ్, …
Read More »సహస్ర చండీయాగాల మహా ఋషి కేసీఆర్
భారత దేశ ప్రజా స్వామ్య చరిత్రలో ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎంతో సత్య నిష్ఠతో యజ్ఞ యాగాదులు చేసే మహా నాయకుడిగా ఇప్పటి వరకు ఒక్క కేసీఆర్ తప్ప ఎవరి పేరూ వినిపించలేదు. ఏం చేసినా ఒక తపో దీక్షతో పని చేయడం ఆయనకు మొదటి నుండీ వెన్నతో పెట్టిన విద్య . 2001 లో ఆయన తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సాధించిన …
Read More »రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు …
Read More »ఆవుల అంజయ్య కుటుంబానికి అండగా నిలిచినా కేటీఆర్
టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »అభాగ్యులకు అండగా నిలిచిన కేటీఆర్..
దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది పాత మాట. ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా వుంటున్నారు. ఆపదలో వున్నా ఆదుకో అన్నా అని ఒక్క పిలుపు సోషల్ మీడియాలో వినిపిస్తే చాలు.. నేనున్నా అంటూ వచ్చి నిలబడుతున్నారు కేటీఆర్. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓమంచి మానవత్వపు సంప్రదాయం అని చెప్పొచ్చు. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకున్నవాడే నికార్సైన నాయకుడు అని కేటీఆర్ మరోమారు నిరూపించారు. గతంలో …
Read More »చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం..!!
మహా రుద్ర సహిత సహస్ర మహా చండీ యాగ పాంచాహ్నిక దీక్షలో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుండి వంద మంది ఋత్వికులు 200 చండీ పారాయణాలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు మహాహారతి, మంత్ర పుష్పముతో మాద్యాహ్నిక పూజలు పూర్తి చేశారు . సాయంత్రం 4 గంటల నుండి 3 లక్షల నవార్ణ జపము పూర్తి చేశారు . …
Read More »టీఆర్ఎస్ వైపు ఎమ్మెల్యే చూపు..కాంగ్రెస్‌లో కలవరం
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒకరు అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా అత్రం సక్కు విజయం సాధించారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని సక్కు లీకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, …
Read More »పేదలకు అండగా.. సీఎంఆర్ఎఫ్
ఆపత్కాలంలో అర్హులైన నిరుపేదలకు అండగా.. ఆపద్భందువులుగా మేమున్నామని…. తెలంగాణ ప్రభుత్వం భరోసాను ఇస్తున్నదని మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన 97 మందికి రూ.23 లక్షల 75వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట పట్టణంలో 10 మంది లబ్ధిదారులకు రూ.3.41.500 లక్షలు, …
Read More »