Home / TELANGANA (page 851)

TELANGANA

మరోసారి వార్తల్లోకి ఎక్కిన రేవంత్..!!

కాంగ్రెస్‌ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ సొసైటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్‌ …

Read More »

రైతుబంధు ఎందుకు కేంద్రం మెచ్చిందో చెప్పిన‌ కేసీఆర్‌

రైత‌న్న‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోనే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌య‌మైన ఈ ప‌థ‌కానికి అనేక‌వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇటీవ‌లే ఆర్థిక‌శాఖ స‌ల‌హాదారు ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ …

Read More »

ప్ర‌పంచానికి తెలంగాణ‌ను తెలియ‌జెప్పింది కేసీఆరే..!!

ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేన‌ని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలనూ ప్రపంచానికీ తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఆంధ్రలోను కేసీఆర్ నాయకత్వన్నీ అహ్వానిస్తున్నారని, భవిష్యత్ భారతానికి తెలంగాణా నుండే నాయకత్వం వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండల,పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి …

Read More »

బేగంపేట బస్తీ ధవాఖనాను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న బస్తీ ధవాఖనా పనితీరును పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ ధవాఖనాను మంత్రి శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్తీ ధవాఖనాలో ఉన్న వసతులను అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. బస్తీ ధవాఖనాలో ఉన్న డాక్టర్ తోపాటు, ఆమె సహాయక సిబ్బందిని, రోజు …

Read More »

మ‌న కారు పుష్ప‌క విమానం..ఓవ‌ర్‌ లోడ్ అయ్యే అవ‌కాశం లేదు

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ గుర్తయిన కారును పుష్పక విమానంగా అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం ఎంపీ కవిత అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కారు ఓవర్ …

Read More »

కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్..మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మ‌రోతీపిక‌బురు ద‌క్కింది. కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటిఆర్, రవాణామంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి లను కలసి, BRTS సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించవలసిందిగా కోరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు BRTS ఏర్పాటు చేయాల్సిందిగా కేపి వివేకానంద కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన …

Read More »

స్వాతంత్ర్యం త‌ర్వాత ఎవ‌రూ చేయ‌ని ప‌నికి కేసీఆర్ శ్రీ‌కారం

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మ‌రో రికార్డు నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని ప‌నికి ఆయ‌న శ్రీ‌కారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘‘బీసీ కులాలు, సంచార జాతులు’’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సంచారజాతులకు చెందిన 30 కులాలను …

Read More »

సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్ర‌త్యేక ఆహ్వానం..చెన్నైలో కీల‌క చ‌ర్చ‌

దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముంద‌డుగుతో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు పార్టీల నేత‌ల‌తో స‌మావేవం అయిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, …

Read More »

గ్రామ సర్పంచ్ లనే పర్సన్ ఇన్ ఛార్జీలుగా కొనసాగించండి..!!

సర్పంచ్ ల పదవీకాలం జూలై 31వ తేదీన ముగుస్తున్నందున ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు, సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ తో పాటు మరికొంత మంది సర్పంచ్ లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, …

Read More »

సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావాలి-మంత్రి కేటీఆర్

ఆడ‌బిడ్డ‌లను గౌర‌వించేందుకు, నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన  90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat