Home / TELANGANA (page 900)

TELANGANA

కాంగ్రెస్‌, బీజేపీల‌పై మంత్రి కేటీఆర్ సెటైర్‌

తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌మ‌స్య‌లు దొర‌క‌క ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు దొర‌క్క‌పోవ‌డం ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోవ‌డం వ‌ల్లే  వారు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని కాంగ్రెస్ బీజేపీ క‌ల‌లు కంటున్నాయ‌ని అయితే అవి క‌ల్ల‌లేన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. “ ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకోవాలనుకోవడం సహజం. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మేం అనుకుంటున్నాం… బీజేపీ, కాంగ్రెస్‌ గెలుస్తుందని వాళ్లు …

Read More »

రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నినాదం ఏంటో ప్ర‌క‌టించిన కేటీఆర్‌

సచివాలయంలో తన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సమకాలిన రాజకీయ, పరిపాలన పరమైన అంశాలపై మంత్రి  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.ఈ సంద‌ర్భంగా ఎన్నో ఆస‌క్త‌క‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ‘కేసీఆర్‌’ నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్తామని కే తారకరామారావు అన్నారు. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్‌ అని… కేసీఆర్‌ వల్లే తెలంగాణ వచ్చింది…. తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌ …

Read More »

వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!!

ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 8,9 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల …

Read More »

ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్

ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు పునరుద్ధరణపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. బ్యాంకు ఒప్పందంతో అడ్డంకులు తొలగిపోయాయనీ, దీనికి ప్రత్యేక కృషి చేసిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను అభినందిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ట్వీట్ చేశారు. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది. …

Read More »

మరోసారి ఆదర్శంగా నిలిచిన మంత్రి తుమ్మల

 తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఆదర్శంగా నిలిచారు.రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో సంవత్సరానికి ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈ నెల 10న ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. అయితే.. కొంతమంది తమకు వచ్చిన రైతు బంధు చెక్కులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే రైతు …

Read More »

టీడీపీకి 30 ఏళ్ళ సీనియర్ నేత రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ,టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ,దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పార్టీలో కొనసాగుతున్న గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఈ క్రమంలో తను పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక …

Read More »

హామీ ఇవ్వని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం..!!

గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే నెరవేర్చకుంటే…తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వని, మేనిఫెస్టోలో పెట్టని అనేక పథకాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత కరెంటు ఇస్తామని, రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సిఎం కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్లుగానే లక్ష రూపాయల లోపు …

Read More »

రైతు బంధు కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చింది..కేటీఆర్

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  అనేక పథకాలను ప్రవేశపెట్టింది.అందులోభాగంగానే రైతులకు ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున రైతు బంధు పథకం పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది.రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషంగా ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను , పాసు పుస్తకాలను తీసుకుంటున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. …

Read More »

ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ ప్రశంసల వెల్లువ

తెలంగాణ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ..ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలిసి వారి సమస్యలు, పీఆర్సీ నియామకంపై సమగ్రంగా చర్చించాం. తెలంగాణలో రెవెన్యూ …

Read More »

ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు విజయం…సీఎం కేసీఆర్

ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్ల, ఉద్యోగుల విశేష కృషి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమస్యలపై సీఎం కేసీఆర్ మంత్రి వర్గ ఉపసంఘంతో ప్రగతి భవన్‌లో చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉందన్నారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న సీఎం .. ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat