ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేక, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు సచివాలయంలో ఎస్సీ, …
Read More »ఏ క్షణమైన దాడి జరగవచ్చు..టీవీ9 ఆఫీసుకు భారీ భద్రత..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక నటిని అడ్డుపెట్టుకొని నాపై కుట్రలు చేశారు. అందుకు పలు మీడియా సంస్థలకు పది కోట్ల మేర డీల్ ఒప్పందం చేస్కొని నాపై బురద చల్లుతున్నారు.ఒకానొక సమయంలో నన్ను చంపడానికి కుట్రలు కూడా చేస్తున్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో …
Read More »ఆంధ్రజ్యోతి పై పవన్ అభిమానుల దాడి..తీవ్ర ఉద్రిక్తత..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక …
Read More »తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఉత్తమ్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ని కలిశారు.అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాహుల్‌కు వివరించామని.. అసెంబ్లీ బహిష్కరణకు …
Read More »ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!!
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతిచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సమాచారం పంపించింది . వన్యప్రాణి అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.ఎకో సెన్సిటివ్ జోన్ లోని దాదాపు 11వందల ఎకరాల్లో.. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు …
Read More »ఇద్దరు గల్ఫ్ బాధితుల ఇంట్లో..చిరునవ్వులు పూయించిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర యువనేత, మంత్రి కేటీఆర్ పెద్ద మనుసు మరోమారు ప్రశంసలు పొందుతోంది. వైద్యం కోసం దవాఖనకు వచ్చే వారికి గంటల వ్యవధిలో వారి సమస్యకు పరిష్కారం చూపి ఇప్పటికే రాష్ర్టాలకు అతీతంగా అభిమానులను పొందిన మంత్రి కేటీఆర్ తాజాగా ఇద్దరు గల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఉపాధి కోసం కువైట్ వెళ్లి వివిధ కారణాల వల్ల అక్రమ నివాసితులుగా ముద్రపడి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధపడ్డ ఇద్దరికి …
Read More »60,000 మంది జీవితాలను మార్చే మరో అద్భుత నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 60,000 మంది జీవితాలను మార్చే నిర్ణయం తీసుకున్నారు. బోదకాల వ్యాధితో భాదపడుతూ జీవనభృతి కోల్పోయిన వారికీ నెల నెల జీవనభృతి అందిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం బోధకాల వ్యాధిగ్రస్తులకు జీవనభృతి అందించడానికి తగు చర్యలు చేపట్టడం …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సందర్శించారు.దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ అవార్డును పంజాగుట్ట పీఎస్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో కేసుల పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాల అమలును ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసులను విజయన్ అభినందించారు.కేరళ సీఎం విజయన్ రాక సందర్భంగా ఇక్కడ …
Read More »హ్యాట్సాఫ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు..!!
ఆయనో ప్రభుత్వ అధికారి,ఆపై జిల్లా కలెక్టర్ రోజు ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు,మీటింగ్ లతోవిరామం లేకుండా బిజీ బిజీ గా గడుపుతూ ఉంటారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంచిపేరు సంపాదించుకున్నారు.ఇంతకీ ఎవ్వరానుకున్తున్నారా..? ఆయనే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ఇవాళ అయన మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో రోడ్లపై అనాథలుగా తిరుగుతున్న వారిని చేరదీశారు. వారికి అన్నపానియాలు అందించారు.అంతేకాకుండా వారికి క్షవరం చేయించి స్నానం కూడా చేయించారు. …
Read More »ఫలించిన ప్రభుత్వ ఒత్తిడి..హైదరాబాద్‌కు విమానంలో నోట్లు
నోట్ల కష్టాలపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలించింది. నోట్ల కొరత తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్‌కు విమనాల నుంచి నగదు తరలించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నిర్ణయించింది. నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ మేనేజ్‌మెంట్ కమిటీ వివరించింది. ఈ కమిటీకి ఎస్‌బీఐ నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలో నోట్ల కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎస్‌బీఐని వివరణ కోరింది. ఈ సందర్భంగా …
Read More »