Home / TELANGANA (page 927)

TELANGANA

నేడు బెంగళూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ..!!

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్‌పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఫ్రంట్ పట్ల ఆమె ఆసక్తి కనబరిచారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ వెళ్లనున్నారు,ఈ పర్యటనలో భాగంగా మాజీ …

Read More »

సోషల్ మీడియాలో నేటిజన్లు ప్రశంసలు..అసలేం జరిగిందంటే..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ ” సహాయం చేయండి సర్ ” అని ఎవ్వరైనా ట్వీట్ చేస్తే చాలు..వెంటనే స్పందించి ..తక్షణ సహాయం అందేలా చేస్తారు.అయితే మంత్రి కేటీఆర్ ఇవాళ ఓ సామాన్య పౌరుడికి క్షమాపణ చెప్పి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.తనవల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని కోరారు. అసలేం జరిగిందంటే.. ఐదు రోజుల …

Read More »

మిషన్ భ‌గీర‌థతో‌ ఆరోగ్యక‌ర స‌మాజం.. మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేప‌ల్లిలో రూ.48 కోట్ల‌తో చేప‌ట్టిన భ‌గీర‌థ మంచినీటి ట్యాంకుకి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాప‌న చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అప‌ర భ‌గీర‌థ ప్ర‌య‌త్న‌మే భ‌గీర‌థ‌ ప‌థ‌కం మంచినీర‌న్నారు. ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీటిని అందించే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యక‌ర స‌మాజ నిర్మాణం జరుగుతుందన్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 …

Read More »

50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ,కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇచ్చిన ఒకరోజు అమరనిరహర దీక్ష సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో …

Read More »

తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి

తెలంగాణ గురుకులాలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులాలుగా తీర్చిదిద్దాలని, వాటిని దేశానికి రోల్ మోడల్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ లలో తెలంగాణ గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకులాలు దేశంలో మంచి పేరు సంపాదించాయన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని గురుకులాలను …

Read More »

75% సబ్సిడీతో చేపల పెంపకం రుణాలు..మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీకృత మత్స్య కారుల అభివృద్ధి పథకం పై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసగించారు.చేపల పెంపకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ 50లక్షల రుణానికి గాను రూ.5.60లక్షల సబ్సిడీను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.మత్య్సకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం …

Read More »

మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ-మాస్ నేతలు దాడి ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ మాస్ ఫోరం నాయకులు దాడులకు తెగబడ్డారు .ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,టీ మాస్ ఫోరం నాయకులంతా కల్సి అధికార టీఆర్ఎస్ పార్టీ సర్కారు మీద ఒకర్ని మించి ఒకరు విమర్శల వర్షం కురిపించారు.అట్లాంటి వీరు తాజాగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకల సాక్షిగా తన్నుకున్నారు . …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ పాలసీ భేష్..సిద్ధు

ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్‌ జ్యోత్‌ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది..!!

ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత నాలుగేళ్ళుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ..జనరంజక పాలనా కొనసాగిస్తూ.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని తెలుగు సినీ ఆర్టిస్టు సంఘం తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు నర్సింగ్‌యాదవ్ ప్రశంసించారు. see also …

Read More »

ఎంబీసీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దాడి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన అనుచరులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సీపీఎం, ఎంబీసీ నాయకులపై దాడికి దిగారు. నగరంలోని అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం నాయకులు, కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat