Home / TELANGANA (page 928)

TELANGANA

సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!

పర్యావరణ హితానికి మాత్రమే వినియోగించాల్సిన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా ) నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు . పర్యావరణ హితం కోసం ఖర్చు చేయాల్సిన ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వకుండా విపరీతమైన జాప్యం జరుగుతున్నదని చాలా కాలం క్రితమే అయన మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . …

Read More »

యాదవ, కురుమ శంఖారావం సభ వాయిదా..మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 29న నిర్వహించాల్సిన యాదవ ,కురుమ శంఖారావం సభ వాయిదా వేస్తునట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఎండల తీవ్రతతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో సభకు రక్షణ శాఖ అనుమతిలో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్పారు. శంఖారావం సభ కోసం జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలను …

Read More »

‘పటాస్’ కామెడీ షో ఆర్టిస్టు..డబ్బు కోసం గబ్బు బుద్ది..!

ఈటీవిలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘పటాస్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ ఆర్టిస్ట్ విలాసవంతమైన జీవితం కోసం అతను దొంగగా మారినట్టు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బరి నాగరాజు అలియాస్‌ నరేందర్‌ ఇందిరానగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఇటీవలే ఇతను పటాస్‌ కామెడీ షోలో అవకాశం దక్కించుకుని పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే …

Read More »

‘రైతుబంధు’కు రూ.6 వేల కోట్లు విడుదల..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసింది.ఖరిఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కారు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేయనుంది .ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు బంధు చెక్కులు …

Read More »

నూతన వధూవరులకు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి బంపర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కాబోయే నూతన వధువరులకు శుభవార్త చెప్పారు.పేదింటి ఆడపిల్లల పాలిట తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నూతనంగా పెళ్లి చేసుకోబోయే పెళ్ళికూతురికి తులం బంగారంతో పాటు పుస్తెలు మరియు పెళ్ళి కుమారుడికి ఉంగరం అందిస్తానని అన్నారు . అంతేకాకుండా వాటికి తోడు రెండు తులాల బరువైన వెండి మెట్టెలు, నూతన …

Read More »

గురుకుల ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ ఖరారు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.తెలంగాణ గురుకుల జూనియర్,డిగ్రీ లెక్చరర్ల నియామక ప్రధాన పరిక్షల షెడ్యుల్ ను ఖరారు చేసింది.గురుకుల ప్రిన్సిపాల్,,జేఎల్, డిఎల్ , పీడి, లైబ్రేరియన్‌లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకై మే 12 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించనుంది. ఇతర వివరాల కోసం tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అయి అందులో చూడవచ్చు

Read More »

టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే.రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏళ్ళు అయిన కానీ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలను దాటేస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ .ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉండటంతో ముఖ్యమంత్రి …

Read More »

టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు …

Read More »

1061 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో వేగం పెంచింది.రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అద్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయి౦చింది .మొత్తం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 ఫ్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని టీ సర్కార్ నిర్ణయి౦చింది. యూనివర్సిటీల వారీగానే రిజర్వేషన్లను పాటిస్తూ ఈ పోస్టులను భర్తీ చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఖాళీలలో …

Read More »

సింగరేణి కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు కావాలి..సీఎం కేసీఆర్

సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డి.ఎం.ఎఫ్.టి.) నిధులతో పాటు ఇతరత్రా సమకూరే నిధులు వినియోగించి రహదారుల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat