Home / TELANGANA (page 929)

TELANGANA

కోదండరాం కి మద్దతు ఇచ్చిన వీహెచ్ ..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావు తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండ రాంకు జై కొట్టారు .ఇటివల ప్రో కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఇటివల ఆ పార్టీ జెండాను ,కండువా స్వరూపాన్ని ప్రకటించారు . తాజాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున …

Read More »

ఎంఎంటీఎస్, మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులపై మంత్రికేటీఆర్ బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో సమీక్ష జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీకి, రైల్వే శాఖతో ఉన్న పెండింగ్ అంశాలపైన చర్చించారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే టర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా …

Read More »

సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసలు..!

ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఇవాళ నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావుతో కలిసి రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. “ రైతుల సంక్షేమమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా .దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా …

Read More »

పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు కొనసాగించాలి..ఎంపీ కవిత

పసుపు బోర్డు ఏర్పాటుకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఇవాళ ఉదయం ఆమె నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా , మంత్రి హరీష్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పసుపు బోర్డు ఏర్పాటు చెయ్యాలని గతంలో ప్రధాని మోదీకి బాబా రాందేవ్  లేఖ రాశారని ఈ సందర్భంగా గుర్తు …

Read More »

నిజామాబాద్ లో 9 అసెంబ్లీ సీట్లపై గులాబీ జెండా ఎగరడం ఖాయం..!!

“వచ్చే ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో గులాబీ జెండా రెప రెప లాడడం ఖాయం అని… ఈ ఫలితాలు ఎవరూ మార్చలేరని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు..బోధన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రగతి సభకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బోధన్ నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీళ్లు అందించబోతున్నమని …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!

సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు …

Read More »

కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర..మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర …

Read More »

కాళేశ్వరం పనుల తీరుపై సిడబ్ల్యుసి బృందం సంతృప్తి..!!

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వాయు వేగంతో జరుగుతున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ మసూద్,తదితరులు మంత్రి వెంట ఉన్నారు.అనుకున్న రీతిలో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రోజుకు 6000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడకం జరుగుతున్నదని అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా జరగలేదని చెప్పారు. ఇది ఒక రికార్డ్ …

Read More »

తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!

ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్‌లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …

Read More »

మద్యం మత్తులో అమ్మాయి చేసిన హల్ చల్ అంత ఇంత కాదు..వీడియో

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు మందుకొట్టి వస్తున్న అమ్మాయిలు చుక్కలు చూపుతున్నారు. మద్యం తాగి.. మత్తులో తమపై దాడులకు దిగుతున్నమహిళలు, అమ్మాయిలను వారేమీ చేయలేక, తామే ” బాధితులు ” గా మారుతున్నారు. తాజాగా వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 7 వతేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat