తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ ఉదయం ఉప్పల్ నియోజకవర్గంలోని సైనిక్ పురిలో మంచినీటి రిజర్వాయర్ ను మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రూ.4 కోట్ల 64లక్షలతో … 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించినట్లు చెప్పారు. రిజర్వాయర్ …
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల శుక్రవారం (ఏప్రిల్-6) రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు పడింది.ఈ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.అయితే వెంటనే స్పందించిన GHMC సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.నగరంలోని ఖైరతాబాద్, …
Read More »రేపు ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ లో రూ. 124కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంబించనున్నారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్యయంతో నిర్మించిన 176 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంబించనున్నారు.ఆ తరువాత రూ. 95.90కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడు రహదారుల …
Read More »త్వరలో 4 వేల కానిస్టేబుళ్ల నియామకం..మంత్రి నాయిని
అతి త్వరలోనే మరో నాలుగు వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపడుతామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు,హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి నాయి ని మాట్లాడుతూ..రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని.. కొత్తగా …
Read More »ఒక యువకుడు చేసిన పనికి అందరూ ఫిదా ..!
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పీఎపల్లి మండలంలో వడ్డిపట్ల వద్ద ఈ రోజు తెల్లారుజామున ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న ఏఎంఆర్ కాలువలో పడిపోయింది.అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో దాదాపు పన్నెండు మంది మరణించారు అని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దాదాపు పద్నాలుగు మందిని కాపాడాడు.ప్రమాదంలో రమావత్ హన్మ అనే యువకుడు కూడా చిక్కుకున్నాడు .అయితే ఒకవైపు తనను …
Read More »ఏపీలోని ఈ చిన్నారి కుటుంబం ఎందుకు కేటీఆర్‌కు రుణపడి ఉందంటే..
సాధారణంగా మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకుపోవాలంటే..అదో పెద్ద ప్రహసనం. ఎన్నో దశలు దాటుకొని చేయాల్సిన ప్రయాణం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి శైలికి పూర్తికి భిన్నం. రాజకీయాలకు, పరిపాలన శైలికి పునర్ నిర్వచనం ఇచ్చిన కేటీఆర్ ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే ఎందరికో ఆయన పునర్జన్మ ప్రసాదించారు. తాజాగా ఓ …
Read More »అహ్మదాబాద్ లో పర్యటించిన మంత్రి జోగురామన్న..
అహ్మదాబాద్ లోని సెంటర్ ఫర్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తెలంగాణ రాష్ట్ర బి.సి. శాఖ మాత్యులు జోగురామన్న గారు, ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు , ఎం.బిసి కార్పొరేషన్ సి ఈ ఓ అలోక్ కుమార్ సందర్శించారు. ఆధునిక యంత్రాల ద్వారా తయారవుతున్న పాత్రలను, యంత్రాల యొక్క పని తీరుని మంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. …
Read More »నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం..అక్కడికక్కడే 9 మంది మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది.ఇవాళ ఉదయం వ్యవసాయ కులీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడటంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు.అయితే ఆ ట్రాక్టర్ లో ౩౦ మంది ఉన్నట్లు సమాచారం.ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ …
Read More »టీ కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఖమ్మం జిల్లాలో భారీ షాక్ తగిలింది. కాగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు అయితం సత్యం ఇవాళ ఉదయం కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన సత్యంను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే… పరిస్థితి విషమించిన ఆయన ఇవాళ ఉదయం మరణించారు .ఖమ్మం జిల్లా కాంగ్రెస్ …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …
Read More »