కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు .ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని …
Read More »రాష్ట్రపతిని కలిసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిల్లీ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలిశారు.ఈ సందర్బంగా ఈ నెల 19 నుండి 21వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. Hyderabad is proud host to one of the …
Read More »టీటీఎల్ రెండో దశ పోటీలకు సిద్దిపేట సిద్ధం..! నేడు ప్రారంబించనున్న మంత్రి హరీశ్
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో గుంతలతో ,ఎత్తు వంపులతో ఉన్న క్రికెట్ ప్రాంగణం నేడు అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు అణువుగా మారింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో 9 కోట్ల రూపాయల వ్యయంతో సిద్దిపేటలో మినీ స్టేడియం నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించారు. హెచ్ సీఏతో ప్రత్యేకంగా చర్చించి స్టేడియాన్ని అద్భుతంగా తయారు చేశారు. రూ. 17 …
Read More »ఈర్శ్యతోనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు..మంత్రి జగదీష్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నల్లగొండ జిల్లా ప్రజలు తిరస్కరించటం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి.. త్రిపురారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఆ తరువాత నిడమనూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుంటిపల్లి-ఎర్రబెల్లి గ్రామాలకు చెందిన రెండువందల …
Read More »మళ్లీ అధికారం టీఆరెస్ దే..!
గులాబీ దండు రాబోయే స్థానిక సంస్థల, సహకార, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం కావాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్లో గురువారం హుస్నాబాద్ నియొజకవర్గ టీఆరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు ZP వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, పన్యాల భూపతిరెడ్డి, కర్ర శ్రీహరి, పేర్యాల రవిందర్ రావు, డా.మరేపల్లి …
Read More »కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ఎంపీ కవిత
ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత స్పందించారు .ఎంపీ కవిత మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .దేశంలో ఉన్న వ్యాపార రంగానికిచ్చిన ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇవ్వలేదని ఆమె తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు అంతగా నిధులు కేటాయించకపోవడం రైతుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్ధమవుతుందని …
Read More »కేంద్రమంత్రి హర్షవర్దన్ తో మంత్రి కేటీఆర్ కీలక భేటి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు దేశ రాజధాని అయిన డిల్లీ లో రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా బిజీ బిజీగా పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్దన్ ను కలిశారు.హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ తెలంగాణకే కాకుండా.. దేశానికి కూడా …
Read More »కేసీఆర్ చేపడుతున్న పథకాలు దేశానికి ఆదర్శం..
తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ డెబ్బై యేండ్ల స్వాతంత్ర భారతంలో జరగని పలు అభివృద్ధి పనులు ఈ మూడున్నర యేండ్లలోనే జరుగుతున్నాయి .ఉమ్మడి రాష్ట్రంలో నలబై ఐదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు.ఉద్యోగాలు లేక యువత తమ జీవితాలను నాశనం చేసుకునేవారు.కానీ …
Read More »కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా..పీహెచ్‌డీ విద్యార్థి
సాదరణంగా యువతీ యువకులు ఎక్కువ శాతం ప్రేమించుకోవడం..పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం చూసే ఉంటాం… అయితే కొంత మంది కాలేజ్ యువత మాత్రం పెళ్లికు ముందు కొంత కాలం డేటింగ్ (సహజీవనం) చేస్తూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు..లేదా డ్రాప్ అయిపోతున్నారు. అయితే కొంత మంది సహజీవనం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శృంగార సమయంలో కండోమ్ వాడటం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఓ …
Read More »మంథని నియోజకవర్గ ప్రజల మదిలో చెరగని ముద్రవేసుకుంటున్న పుట్ట మధు
తెలంగాణ రాష్ట్రంలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి పంతొమ్మిది ఏండ్లు అవుతున్న సంగతి తెల్సిందే.అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంథని అసెంబ్లీ నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయకుండా ..సమస్య అని తన దగ్గరకు వస్తే పరిష్కరించకుండా తన అనుచవర్గంతో పలు దందాలను అక్రమాలను చేయించేవాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం మనం చూస్తూనే …
Read More »