Home / TELANGANA (page 988)

TELANGANA

టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా మహాబుబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఈ రోజు …

Read More »

టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల

టీఎస్ ఐసెట్-2018 సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ను ఇవాళ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ భాషలో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ నెల 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఏప్రిల్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ అని చెప్పారు. మే 23, 24 …

Read More »

హైదరాబాద్‌లో మరో ప్రముఖ సదస్సు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మరో ప్రముఖ సదస్సుకు వేదిక కాబోతున్నది. మైనింగ్ టూడే కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనున్నది. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్సు మరియు ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మైనింగ్ ఇంజనీర్స్ అసోషియేషన్ అప్ ఇండియా ( MEIA), ఫిక్కి కలిసి నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, ఎక్విప్ మెంట్, మేషినరీ, పాలసీ మరియు ఒవర్ సీస్ ( TEMPO) థీమ్ తో ఈ సమావేశం జరుగుతున్నది. …

Read More »

జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి పెళ్లి.. హనీమూన్‌ ఎక్కడో తెలుసా…?

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలికి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.. ఈ నెల 18న 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో పెళ్లి జరగనుంది. ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్‌లో ఎస్పీగా పని చేస్తున్నారు. త్వరలో పెళ్లి ఉండటంతో ఈ మేరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు. ఈనెల 18న జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి …

Read More »

వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులు భర్తీ..మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..త్వరలోనే రాష్ట్రంలో ని వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య …

Read More »

ఖాళీ స్థలం ఉంటే పార్కింగ్‌కు ఇవ్వండి..ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో ఖాళీ స్థలాలున్నవారు.. వాటిని పెట్టుబడి లేకుండా ఆదాయ వనరుగా మార్చుకోండంటూ పురపాలక శాఖ మంచి అవకాశం కల్పిస్తుంది..హైదరాబాద్లో పార్కింగ్‌ వసతి కల్పన కష్టమవుతుండడం, ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం ‘ఆఫ్‌ స్ర్టీట్‌ పార్కింగ్‌’ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి మాకు సహకరించండి. మీ ఖాళీ స్థలాన్ని అనుమతి ఉన్న పార్కింగ్‌ లాట్‌గా మార్చుకోండి.. ఆదాయం పొందండి’ అని …

Read More »

సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వినోద్ సూచన

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ను స్వాగతిస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే ఈ బడ్జెట్‌ లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారే తప్ప..అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదన్నారు. ఇవాళ జరిగిన లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై మాట్లాడిన ఎంపీ వినోద్‌..2022 నాటికి రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేస్తుందో చెప్పాలని కేంద్రాన్ని కోరారు.అయితే …

Read More »

సేవ్ హైదరాబాద్ కార్యక్రమంపై అధికారులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

సేవ్ హైదరాబాద్ కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులతో ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఫారెస్ట్‌బ్లాక్‌ల అభివృద్ధిపై చర్చించారు. సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఫారెస్ట్ బ్లాక్‌లను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నగర పజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని …

Read More »

ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!

ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా సూచించారు. శంషాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరుగగా ఏడేండ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సీఐ మహేష్‌ తన వాహనంలో ఆ బాలుడిని దవాఖనకు తీసుకువెళ్లారు. ఆ బాలుడి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ సీఐ స్వయంగా …

Read More »

ఔదర్యాన్ని చాటుకున్న పుట్ట మధు..!

తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నారు .రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాటారం మండలంలో ఓడిపలవంచ గ్రామానికి చెందిన వి.దేవేందర్ ప్రమాదశావత్తు తన కాళ్ళను కోల్పోయాడు.గతంలో కాంగ్రెస్ సర్కారు హయంలో ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది .అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెలిచిన పుట్ట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat