Home / Uncategorized (page 51)

Uncategorized

తెలంగాణలో మరో మైలు రాయి- ఇంటింటికి మెఘా గ్యాస్

megha to suppy gas for every one

తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్‌ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్‌ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్‌కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్‌ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు …

Read More »

ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎందుకు కలిశారంటే..?

బిసి, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు. తెలంగాణ స్థానిక యువకులకు ఉద్యోగవకాశాల్లో ప్రాధాన్యం లభించేందుకు ఏర్పాటు చేసుకున్న జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని, హైకోర్టును తక్షణం విభజించాలని కోరారు. ఈ రెండు జరగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని …

Read More »

నేడు ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడితో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా కోరనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. హైకోర్టు విభజన అంశంపై కూడా ప్రధానమంత్రితో చర్చిస్తారు. హైకోర్టును సత్వరం విభజించాల్సిందిగా ప్రధానిని కోరనున్నారు. వీటితో పాటు …

Read More »

110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్..మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ప్లాస్టిక్ ఎక్సిబిషన్ ఐప్లెక్స్ 2018 ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పర్యావరణానికి హాని కలగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులు చేపట్టాలని సూచించారు.ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడం వలన నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు …

Read More »

కేసీఆర్ తెలంగాణ గాంధీ..!!

టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అని ఎమ్మల్సీ రాములు నాయక్ అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించి.. జాతిపిత, మహాత్మ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని అన్నారు.తండాలను గ్రామపంచాయితీలు గా మార్చడం వలన గిరిజనులకు అసలైన స్వతంత్ర్యం వచ్చిందని చెప్పారు. కొన్ని దశాబ్దాల కల,గిరిజనుల ఆత్మగౌరవాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

అన్ని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, వృత్తివిద్య కాలేజీల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు సచివాలయంలో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, …

Read More »

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించేందుకు తానే స్వయంగా ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి కొత్త జోనల్ …

Read More »

నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పడిపోయి 30,435 రూపాయల వద్ద నమోదైంది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు క్షీణించినట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ …

Read More »

అల్వాల్ రైతు బజార్ ను అద్భుతంగా తిర్చిదిద్దుతాం..!!

అల్వాల్ రైతు బజార్ ను సీఎం ఆదేశాల మేరకు ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ కు ఆనుకుని ఉన్న కంటోన్మెంట్, రైల్వే, ఆర్ అండ్ బిలకు సంబంధించిన స్థలం కొంత తమకు అప్పగిస్తే అల్వాల్ రైతు బజార్ ను …

Read More »

దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు..సీఎం కేసీఆర్

ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు, దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తయ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించాడంతో పాటు మిగిలిన కొద్ది పాటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కోరారు. మిషన్ భగీరథపై బుధవారం ప్రగతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat