Breaking News
Home / Uncategorized (page 9)

Uncategorized

తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ బారీన పడిన వారు మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బుధవారం కరోనా వైరస్ బారీన పడినవారిలో ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోగా..యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.నిన్న బుధవారం ఒక్క రోజే …

Read More »

తెలంగాణలో మరో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్న బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో పన్నెండు కేసులు నమోదయ్యాయి అని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎనబై ఎనిమిది కేసులు ఉండగా వీరికి చికిత్సను అందిస్తున్నారు.అయితే బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒకరు కరోనా వైరస్ తో మృతి చెందారు.

Read More »

వైద్యులకు,పోలీసులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు,ఇతర మెడికల్ నాన్ మెడికల్ సిబ్బందికి,పోలీసులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తను తెలిపారు.గత నెల రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విధితమే.ఇప్పటివరకు గురువారం ఉదయం వరకు మొత్తం 127కేసులు నమోదు కాగా ఇందులో తొమ్మిది మంది మృత్యు వాత పడ్డారు. అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు,మెడికల్,నాన్ మెడికల్ సిబ్బందికి,లాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా …

Read More »

కరోనాను నివారిద్దాం

ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి …

Read More »

అన్నార్తులకు అండగా..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గుజరాతీ, మర్యాడీ, వైశ్య సేవా సంస్థలు తమ వంతుగా సామాజిక ధృక్పథాన్ని చాటారు. సికింద్రాబాద్‌లోని గుజరాతీ సేవా మండల్‌, కాచిగూడలోని వైశ్య హాస్టల్‌, బేగంబజార్‌లోని మర్వాడీ సమాజ్‌, లక్డీకపూల్‌లోని వాసవి సేవా కేంద్రం ఒక్కొక్కరై ఐదు వేల మందికి చొప్పున రోజుకు ఇరవై వేల మంది నిరుపేదలకు వచ్చే నెల రోజుల పాటు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. గుజరాతీ సేవా …

Read More »

తమిళనాడులోనూ మర్కజ్ బాధితులు

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్‌లో కోవిడ్ కేసులకు హాట్‌స్పాట్‌గా మారింది. మర్కజ్‌లో ప్రార్థనలకు వెళ్లిన వారికి కోవిడ్ సోకడంతో.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలకు హాజరైన 50 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని తమిళనాడు  ప్రభుత్వం తెలిపింది. మర్కజ్ ఎఫెక్ట్‌తో ఆ రాష్ట్రంలో ఒకే రోజు 57 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాట కోవిడ్ కేసుల సంఖ్య …

Read More »

ఆర్బీఐ..పొద్దున్నే తీపికబురు..ఇప్పుడు ఝలక్ ..అదేమిటో తెలుసా?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 1, 2020 నుంచి అన్ని టర్మ్‌ లోన్లపై   3 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.    గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి ౩ నెలల పాటు అన్ని బ్యాంకులు మినహాయింపునిస్తాయి. మూడు నెలల కాలంలో ఈఎంఐ కట్టకపోయినప్పటికీ క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ తేల్చి చెప్పింది.  క్రెడిట్‌ కార్డు రుణాలు …

Read More »

ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు విరాళం

కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటించిన యుద్ధానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్థికంగా మద్దతు పలికారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ, …

Read More »

కడపలో మరో ఓటుకు నోటు బాగోతాన్ని బయటపెట్టిన రామసుబ్బారెడ్డి..!

తెలుగు రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు బాగోతం అనగానే టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుకువస్తారు. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో స్వయంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అప్పుడప్పుడే విభజనతో తెలుగు ప్రజల మధ్య మనస్పర్థలు తీవ్రంగా ఉన్న తరుణంలో చంద్రబాబు తెలివిగా సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంటూ బుకాయించి ఆ కేసు నుంచి అప్పటికీ తప్పించుకున్నాడు. కానీ ఇప్పటికీ …

Read More »

చంద్రబాబుకు డబుల్ షాక్.. వైసీసీలోకి అనంత తల్లీకూతుర్లు..!

స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat