Home / VIDEOS (page 2)

VIDEOS

శ్రియా నువ్వు చాలా హాట్

ఆమె వయస్సు ముప్పై ఆరు ఏళ్లు. అయితేనేమి వన్నె తగ్గని అందం.. ఇప్పటికి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే కైఫ్ ఆమెకే సొంతం. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిన కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గని అందాల రాక్షసి తను. ఇంతకు ఈ ఉపోద్ఘాతం అంత అందాల రాక్షసి శ్రియా చరణ్ గురించే. తెలుగు ఇండస్ట్రీలోకి కుర్ర హీరో సరసన నటించి ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన …

Read More »

ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ “టీజర్”

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్‌ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్‌ …

Read More »

ఈ వారం వచ్చే ఓట్లలో 80శాతం ఒక్కరికే..ఈ వారం ఇద్దరు ఎలిమినేట్

దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ సాగిన బిగ్‌బాస్‌ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్‌ అయిన దీప్తీ, పూజ, తనీష్‌, కౌశల్‌లో మరి తనీష్‌, కౌశల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే లెక్క. అయితే ఈ …

Read More »

దుమ్ములేపుతున్న “సైరా”తొలి టీజర్..!

టాలీవుడ్ స్టార్ సీనియ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా పునర్ ఎంట్రీచ్చిన తర్వాత నటిస్తున్న రెండో మూవీ సైరా.. తనయుడు,యంగ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రేపు మెగాస్టార్ పుట్టిన రోజు పురష్కరించుకోని చిత్రం యూనిట్ ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేసింది.. మీరు ఒక …

Read More »

హ్యాట్సాప్ జవాన్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..

కేరళ రాష్ట్రంలో దాదాపు పదమూడు జిల్లాలు వరదలతో అలతాకుతలమవుతున్న సంగతి తెల్సిందే .. ఈ క్రమంలో వరదల దాటికి ఇప్పటివరకు మూడు వందల ఇరవై మంది మృతి చెందారు.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు.. ఈ క్రమంలో నెలలు నిండి ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక గర్భిణీను ఎయిర్ పోర్స్ ,ఎన్డీఆర్ఫ్ సిబ్బంది కాపాడిన ఒక సంఘటన ప్రస్తుతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ వీడియోను చూసిన …

Read More »

దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …

Read More »

నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …

Read More »

దుమ్మురేపుతున్న కేటీఆర్ బర్త్ డే లేటెస్ట్ సాంగ్..

రేపు ( జులై 24 ) తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానులు,నాయకులు కొన్ని పాటలను రూపొందించారు.అందులో  గ్రేటర్ వరంగల్  48వ డివిజన్ కార్పొరేటర్  బోయినపల్లి రంజిత్ రావు  సమర్పణలో రూపొందించిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.ఆ పాట మీకోసం..

Read More »

ఆకట్టుకుంటున్న” గీత గోవిందం “టీజర్..!

అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …

Read More »