స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక సంస్థల్లో వైసీపీ అరాచకం చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవలో పవన్ మాట్లాడుతూ…తనలో ఉన్న పిరికితనంపై చిన్నప్పటి నుంచే పోరాడానని చెప్పుకొచ్చారు. .మనల్ని భయపెట్టే పరిస్థితుల్ని ఎదుర్కొనకపోతే.. మనలో ధైర్యం అనే కండ పెరగదంటూ …
Read More »Blog Layout
హీరో నితిన్ పెళ్లి వాయిదా
చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది …
Read More »ఎట్టకేలకు తన తల్లిని కలుసుకున్న అమృత.. ఆ పదినిమిషాలు ఏం మాట్లాడిందంటే..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మార్చి 8న హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌లో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అమృత అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ తన కూతురిని ఉద్దేశిస్తూ లేఖ రాసి మరీ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మారుతీరావు అంత్యక్రియలకు అమృతా ప్రణయ్ వెళ్లినా తల్లి గిరిజ, బాబాయ్ శ్రవణ్‌తో సహా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ …
Read More »హైదరాబాద్లో పలు పార్కులు మూసివేత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని దాని చుట్టుపక్కల ఉన్న పలు జిల్లాల్లో ఉన్న పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. లంబినీపార్క్, ఎన్టీఆర్‌గార్డెన్, ఎన్డీఆర్ మెమోరియల్, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు. జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జలవిహార్, నెహ్రూ …
Read More »తెలంగాణ బాటలో అసోం
తెలంగాణ రాష్ట్రం బాటలో అసోం రాష్ట్రం నడిచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్, స్విమ్మింగ్‌ఫూల్స్, సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు …
Read More »భారత్ లో 107కరోనా కేసులు
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని …
Read More »నెట్‌లో విజయవాడ అమ్మాయిల నగ్నచిత్రాల అమ్మకం..కీచకుడి అరెస్ట్..!
అమ్మాయిలు సోషల్ మీడియాతో జర జాగ్రత్త..ఈ మధ‌్య సోషల్ మీడియాలో అమ్మాయిలు యాక్టివ్‌గా ఉంటున్నారు. పొద్దస్తమానం సోషల్ మీడియాలో ఉండడం వ్యసనంగా మారింది. రోజూ అందంగా తయారై సెల్ఫీలు, ఫోటోలు దిగి ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి వచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం కామనై పోయింది. అయితే కొందరు కామాంధులు, కీచకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాళ్ల ఫేస్‌తో నగ్నంగా ఉండే …
Read More »మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో మూడో జరిగిన‘వింగ్స్ ఇండియా-2020’కార్యక్రమానికి సంబంధించి మినిస్టీరియల్ ప్లీనరీలో హర్దీప్‌సింగ్‌పూరి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్‌ను యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్‌గా అభివర్ణించారు. నవభారత నిర్మాణానికి కేటీఆర్ ప్రతినిధిగా నిలుస్తారని కొనియాడారు. ‘వింగ్స్ ఇండియా’ నిర్వహణకు మంత్రి కేటీఆర్, ఆయన అధికారుల బృందం తమకు ఎంతగానో …
Read More »తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు ఆమోదించింది. తెలంగాణ లోకాయుక్త – …
Read More »స్మార్ట్ ఫోన్ల ధరలకు రెక్కలు
దేశంలోని మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్‌న్యూస్. మొబైల్ ఫోన్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం …
Read More »