ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త రెండవ పెళ్ళి చేసుకున్నాడు. దీంతో అమలాపాల్ కూడా పర్సనల్ లైఫ్ గురించి ఓపెనైంది. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడింది. ఇది సీక్రెట్ కాదు. గాసిప్ అంత కన్నా కాదు. నిజం. ఈ లవ్ మ్యాటర్‌ను అమలాపాల్ బయటపెట్టేసింది. అయితే తన ప్రియుడు పేరును మాత్రం బయటపెట్టనంటోంది. టైము వచ్చినప్పుడు చెబుతానంటోంది. ఐతే …
Read More »Blog Layout
త్వరలోనే 57 ఏళ్ళ వయసు నుంచి అసరా పెన్షన్లు
వయో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, త్వరలోనే 57 ఏళ్ళు నిండి ఆ ఆపై వయసున్నవాళ్ళందరికీ పెన్షన్లు అందచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 57 ఏళ్ళు ఆ పై వయసు నిర్ధారణ కోసం పరీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరిగే విధంగా, స్క్రీనింగ్ సెంటర్లు పెడతామన్నారు. అసెంబ్లీలో శనివారం …
Read More »తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్… చుక్కలు చూపించిన వైసీపీ కార్యకర్తలు..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కానీ మావాళ్లు కానీ పోటీ చేయడం లేదని ప్రకటించిన జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నానా హంగామా చేశాడు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జేసీ బ్రదర్స్ మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య …
Read More »మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో దీక్షలు
మందడం, తాళ్ళాయిపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రక్కన ఆంధ్రప్రదేశ్ బహుజన సంక్షేమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు మద్దతుగా నిరుపేదలకు 50వేల ప్రక్కా గృహాలు మంజూరు చేసినందుకు మద్దతుగా మరియు ప్రజాప్రతినిధులపై దాడులు ఖండిస్తూ చేస్తున్న దీక్షలు శనివారం ఆరోరోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి పెద్దఎత్తున దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వికేంద్రకరణకు మద్దతు తెలిపారు. వికేంద్రీకరణ జరిగితేనే బడుగు, బలహీన, …
Read More »లోకల్ బాడీ ఎలక్షన్లపై ఏపీ డీజీపీ సవాంగ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ !
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా వారిమీద చట్టపరమైన చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు. ఈ అంశంపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేయవద్దని, రాజకీయ ఆరోపణల్లోకి పోలీసులను లాగవద్దని పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ …
Read More »ఏపీలో కరోనా కట్టడికి మినీ ఎమర్జెన్సీ !
కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మినీ ఎమెర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్ అంటువ్యాధి కొవిడ్-19 రెగ్యులేషన్ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం …
Read More »సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై …
Read More »బ్రేకింగ్..వైసీపీలో చేరిన విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గుంటూరు జిల్లాతో మొదలన వలసల పర్వం..కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి విశాఖలో షురూ అయింది. ఇప్పటికే డొక్కా టీడీపీ మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, రామసుబ్బారెడ్డిలు, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, పాలేరు రామారావులతో పాటు ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో …
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీ చాఫ్టర్ క్లోజ్.. త్వరలో కేఈ కృష్ణమూర్తి రాజీనామా..?
కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా ఆ పార్టీని కుదిపేస్తోంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి డోన్‌లో మున్సిపల్ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటోందని ప్రకటించారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. చాలా చోట్ల ఇన్‌చార్జ్‌ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ సోదరుల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేయడం, …
Read More »కరోనాపై భయం వద్దు
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ వైరస్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, …
Read More »