Blog Layout

ఇకనుంచి అన్నీ ఆన్ లైన్ లోనే..ఓటీజీ ప్లాట్ ఫామ్ పండగే పండగ !

ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో అది ఒక దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎంచుకున్న కధకి ఒక నిర్మాతను వెతకాలి, హీరోని ఒప్పించాలి ఆ తరువాత దానిని ఆచరణలో పెట్టి చివరి హిట్ టాక్ తెప్పించాలి. హిట్ టాక్ రాకపోతే కలెక్షన్లు రావు, అది నిర్మాతకు పెద్ద దెబ్బ. ఇంత కష్టబడి సినిమా తీస్తే  బయటకు వచ్చేసరికి సీన్ సితారే. విడుదలైన సినిమా కనీసం వారం రోజులు …

Read More »

అరకొర అందాలతో అల్లాడిస్తున్న నికిష పటేల్..ఎవరితోనైనా రెడీ!

నికిష పటేల్.. 2010లో తెలుగులో సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమాలో నటించింది. ఈ చిత్రం ఎన్నో విమర్శలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచింది. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టాలు చవిచూసింది. ఇక ఈ ముద్దుగుమ్మ యూకే లోనే పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలే లేవు. అవకాశాలు లేకపోవడంతో కొన్నాలు తరువాత బికినీ తో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఎన్నికల్లో పోటీచేయమని కె.ఈ.కృష్ణమూర్తి ప్రకటన

కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యెటట్లు ఉంది. భారీగా వైసీపీ లోకి వలసలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఒకపక్క తన సొంత తమ్ముడే టీడీపీని వీడిన నేపద్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి …

Read More »

కడప జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్‌

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్‌ తగిలింది. కడపకు చెందిన టీడీపీ సీనియర్‌ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి సుబాన్‌ బాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేశ్‌ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో …

Read More »

అసెంబ్లీలో కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్‌ టి. పద్మారావు గౌడ్‌ సమక్షంలో కవిత బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కవిత కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో కవిత …

Read More »

అల్లరి నరేష్ కు జోడిగా కాజల్ అగర్వాల్

ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న కాజల్‌ అగర్వాల్‌ త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే గతేడాది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సమంత.. ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా 2012లో విడుదలై కొరియన్‌లో సూపర్‌ హిట్‌ సాధించిన ‘డ్యాన్సింగ్‌ క్వీన్‌’ను తెలుగులో సురేష్‌ బాబు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రేపటి నుంచి కర్ణాటక మొత్తం బంద్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా నిన్న కరోనా భారిన పడి బెంగుళూరుకు చెందిన ఒక పెద్దాయన మరణించాడు. ఇండియా లో కరోనా వైరస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి అతడే. ఇక …

Read More »

చంద్రబాబుకు దెబ్బమీద దెబ్బ.. వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి శిద్ధా..!

స్థానిక సంస్థల ఎన్నికల టైమ్‌లో ఇప్పటికే బలహీనపడిన టీడీపీ కోట పూర్తిగా శిథిలమవుతుంది. డొక్కాతో మొదలైన వలసలు ఇప్పట్లో ఆగలేవు. అన్ని జిల్లాలలో టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ మాజీమంత్రులు కూడా వైసీపీలో చేరడం చంద్రబాబును షాక్‌‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఛాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. ఇప్పటికే బాలయ్య సన్నిహితుడు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సీఎం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ రద్దు..ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే అవకాశం !

యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం …

Read More »

శ్రీకాళహస్తిలో బరితెగించిన జనసేన కార్యకర్తలు.. వైసీసీ దళిత కార్యకర్తపై హత్యాప్రయత్నం..!

ఏమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేస్తున్నారని విమర్శించాడో కాని..మరుసటి రోజే జనసైనికులు బీహారీ గ్యాంగ్‌లా రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ..టీడీపీ, జనసేన పార్టీలు పథకం ప్రకారం హింసాకాండ రగిలిస్తున్నాయి. కావాలనే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం..తర్వాత వైసీపీ నేతల దాడులు, అరాచకం అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మీడియా మందుకు వచ్చి ప్రభుత్వంపై బురద జల్లడం పనిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat