నికిష పటేల్.. 2010లో తెలుగులో సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమాలో నటించింది. ఈ చిత్రం ఎన్నో విమర్శలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచింది. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టాలు చవిచూసింది. ఇక ఈ ముద్దుగుమ్మ యూకే లోనే పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలే లేవు. అవకాశాలు లేకపోవడంతో కొన్నాలు తరువాత బికినీ తో బయటకు వచ్చింది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక తాజాగా ఇప్పుడు మంచి మంచి రెచ్చగొట్టే పిక్స్ తో అరకొర అందాలతో కుర్రకారును రెచ్చగొడుతుంది. మరోపక్క అవకాసం వస్తే ఎవరితోనైనా నటించేలా కనిపిస్తుంది.