Blog Layout

కడపలో స్టీల్ ప్లాంట్..పెట్టుబడులతో ఐఎంఆర్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయం నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. అవి గమనిస్తున్న ప్రజలు రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయకత్వంలో వారి సొంత మనుషులే బాగుపడ్డారు తప్ప వేరెవ్వరికి న్యాయం జరగలేదు. ప్రస్తుతం జిల్లా, మండలం, ఊరు అని కాకుండా అన్ని చోట్ల జగన్ మంచితనంతో ముద్ర వేసుకున్నాడు. ఇక తాజాగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో …

Read More »

కరోనా అప్డేట్స్..దరువు ఎక్ష్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్..తప్పకుండా షేర్ చెయ్యండి !

*అసలు కరోనా వైరస్ అంటే ఏమిటీ? కోవిడ్-19 అనేది ఒక వైరస్ జాతి, ఇది చైనాలోని హుబీ ప్రావిన్స్ లోని వుహాన్‌లో మొదట గుర్తించబడింది, ఇది 2019 డిసెంబర్ నుండి ప్రజలలో మాత్రమే వ్యాపించిన ప్రమాదకరమైన వైరస్. *ఇది ఎలా వ్యాపిస్తుంది మరియు దానియొక్క లక్షణాలు ? కోవిడ్ -19 ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది, అనగా వ్యాధి బారిన పడటం, ప్రజలు సాధారణంగా అంటువ్యాధి ఉన్నవారికి ఆరు …

Read More »

ఏపీలో ఎన్నికల కోడ్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 9 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలిచ్చారు. రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌కు మూడు తేదీలను ప్రభుత్వం సూచించినట్లు తెలియవచ్చింది. ఎన్నికలు ఒకే విడత నిర్వహించాలా.. దశల వారీనా అనే విషయాలపై సీఎం జగన్ …

Read More »

ఎంపీ రేవంత్‌ రెడ్డి  అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ,మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి  అరెస్టు అయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ను నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలు ఉపయోగించినందుకు ఎంపీ రేవంత్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిబంధనలను ఉల్లంఘించి జిల్లాలోని మియాఖాన్‌గూడ వద్ద డ్రోన్‌ కెమెరాలను వియోగించిన కేసులో రేవంత్‌ను ప్రధాన నిందితుడిగా …

Read More »

తెలంగాణలో ఒక్కరికి కరోనా వైరస్‌ సోకలేదు

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో  మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ”మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని” ఆయన స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయిలో కరోనా …

Read More »

2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వైసీపీకే

రాష్ట్రంలో ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచించనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. అయితే పోలింగ్‌ తేదీలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుందని అభిప్రాయపడినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై …

Read More »

టీ20 ప్రపంచకప్..ఫైనల్ లో భారత్ తో తలబడనున్న ఆస్ట్రేలియా !

మహిళ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీస్ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అయినప్పటికీ పాయింట్ల పట్టిలో ఇండియా మొదటి స్థానంలో ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక మరో సెమీస్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడగా ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఘన విజయం సాధించింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి డిఫెండింగ్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు మార్చి నెలంత స్కూల్స్ బంద్ !

ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ …

Read More »

మూడేళ్ళ తరువాత ఫుల్ వైరల్ అవుతున్న మహానుభావుడు..ఇప్పుడు వచ్చుంటే ?

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహానుభావుడు. ఈ చిత్రం మూడు సంవత్సరాల క్రితమే వచ్చింది. తన కెరీర్ లో ఇదొక మంచి ఇచ్చిన చిత్రం అని చెప్పాలి. అప్పుడెప్పుడో అయిపోయిన సినిమా కోసం ఇప్పుడెందుకు చెప్పుకోవడం అనుకుంటున్నారా ? తాజాగా జాను సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఆ సినిమా కోసం అంతగా ఎవరూ మాట్లాడారు. కాని గత మూడురోజులుగా ఆ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోస్, …

Read More »

‘నారా వైరస్’ కు వ్యాక్సిన్..10నెలల ముందే తరిమికొట్టారు !

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు.’‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat