Blog Layout

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ రాజకీయం….వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్…!

స్థానిక సంస్థల రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తీర్పు చెప్పంది. ఈ తీర్పు మేరకు ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఎన్నికలు …

Read More »

ఒక్కదానికి సంబరం చేసుకున్నారు..రెండుకొట్టి దిమ్మతిరిగేలా చేసారు !

టీమిండియా న్యూజిలాండ్ టూర్ అనగానే అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పటివరకు టీ20లలో ఆ జట్టుపై అస్సల ఫామ్ లేని భారత్ ఈసారి గెలుస్తుందా లేదా అని కాని అనూహ్య రీతిలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టీ20 గెలిచాక ఇక మిగతావి పెద్ద కష్టం కాదని అనుకొని సంబరాల్లో మునిగిపోయింది. కాని మిగతా వన్డే, టెస్టుల్లో భారత్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పవన్ కల్యాణ్…?

ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, నెలరోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ సర్కార్ 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సమాయాత్తం అవుతోంది. గత 9 నెలలుగా రోజుకో ఆరోపణతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నామని, ఇక మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని ఇప్పటి నుంచే …

Read More »

శృంగారానికి మంచిరోజులు..లేటెస్ట్ సర్వే..లేటెస్ట్ అప్డేట్స్ !

ఈరోజుల్లో శృంగారం అంటే మనుషులకు ఒక మంచి ఔషధం లాంటిది అని చెప్పాలి. కొందరు వారానికి మూడు నాలుగు రోజులు చేస్తే.. కొందరు కొత్త జంటలు అయితే వారంలో ప్రతీరోజు అదేపని మీద ఉంటారు. అయితే కొంతమంది ఉద్యాగాలకు వెళ్లి, లేదా అలసట ఇలా కొన్ని కారణాలు వల్ల చాలా గ్యాప్ వస్తుంది. వారిలాంటి వాళ్ళకోసమే ఒక సర్వే ప్రత్యేకంగా శృంగారం చేసుకోడానికి మంచిరోజు అప్పుడు అని కనిపెట్టింది.అమెరికాకు చెందిన …

Read More »

నారా లోకేష్‌ సాక్షిగా..టీడీపీ నేతలు వీధిరౌడీల్లా, గూండాల్లా దాడులు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం జరిగిన బలవంతపు భూసేకరణతో నష్టపోయి, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రైతులు కొండ్రు రమేష్, మట్ట వసంతరావు, తోటకూర పుల్లపురాజు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, చిటికినెడ్డి పోశయ్య, కాజా ప్రభాకరరావు తదితరులు మంగళవారం మండలంలోని మునికూడలి గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారికి సంఘీభావంగా వైసీపీ మండల కన్వీనర్‌ పెదపాటి డాక్టర్‌బాబు, సత్యం రాంపండు, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకటరాజు, అంబటి రాజు …

Read More »

మార్చి 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 6, 2020 నుండి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు మరియు పోలీసు శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్   గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి. ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర …

Read More »

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై బయటపడిన చంద్రబాబు కుట్ర…ఇవిగో సాక్ష్యాలు..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ సర్కార్ 59 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడైన బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్ట్ తీర్పు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదని, నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్ట్ తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతుంది. అయితే …

Read More »

బ్రేకింగ్ న్యూస్..సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇక ఇంటి నుంచే..ఎందుకంటే? 

భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా  మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక …

Read More »

కరోనా అప్డేట్..వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ !

మార్చి 2న తెలంగాణలో కరోనా కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. దాంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 47 శాంపిల్స్ టెస్ట్ మంగళవారం టెస్ట్ చేసారు. ఇందులో 45 మందికి నెగటివ్ వచ్చింది. మిగతా రెండు తదుపరి టెస్ట్ కొరకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పంపించారు. ఈ పాజిటివ్ …

Read More »

సాగర్‌ ఎడమకాల్వకు పునర్జీవం

తెలంగాణలో నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat