బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, షాదనగర్ ఎమ్ఎల్ఏ ఆంజయ్య యాదవ్, ఏకె ఖాన్ లతో కలిసి సందర్శించారు. అనంతరం దర్గా అభివృద్ది పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాలనుండి జహంగీర్ ఫిర్ దర్గా వచ్చే ప్రజలకు ( భక్తులకు ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 40 ఎకరాల్లో 50 …
Read More »Blog Layout
బస్తీ దవాఖానాలను ఉపయోగించుకోండి..మంత్రి సత్యవతి
దవాఖానాలకు రోగులు ఎంతో దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడొద్దనే గొప్ప ఉద్దేశ్యంతో వారికి అందుబాటులోనే వైద్యం ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ బస్తీ దవాఖానాలను తీసుకొచ్చారని, దీనివల్ల బస్తీవాసులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఆమె బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ …
Read More »కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజదాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నపవన్ కళ్యాణ్
కర్నూలులో హైకోర్టు, విశాఖలో కార్యనిర్వాహక రాజదాని ఏర్పాటు ఆలోచనపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా?అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సీజన్లో కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా, సంవత్సరానికి మూడు సార్లు ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలన్నమాట.మూడు …
Read More »చరిత్ర సృష్టించిన రోహిత్..వేరెవ్వరికీ సాధ్యం కాదనే చెప్పాలి.. !
విశాఖపట్నం వేదికగా నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ భారీ టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్స్ లో 387 భారీ పరుగులు చేసింది. రోహిత్ ఏకంగా 159 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ సాధించాడు. అయితే ఇక అసలు విషయానికి ఈ మ్యాచ్ ద్వారా …
Read More »సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాజదానితో సహా జగన్ ప్రబుత్వం అన్ని విషయాలలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసూయ,అక్కసులతో బురద చల్లే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదన స్వాగతించదగినదని ఆయన అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై ప్రభుత్వం ఆదారాలతో సహా బయటపెట్టిందని …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శం.. మంత్రి తలసాని
యావత్ భారత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న వివిధ పథకాలు పలురాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం సనత్‌నగర్ నియోజక వర్గంలో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతోనే కేసీఆర్ అన్ని పండుగలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నారని అన్నారు. …
Read More »పకడ్బందీగా క్రిస్మస్ విందు ఏర్పాట్లు..!!
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చే విందు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని రాష్ట్ర మైనారిటీ,షెడ్యూల్ కులాల అభివృద్ధి,దివ్యాన్గుల మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం లాల్ బహదూర్ స్టేడియంలో క్రిస్మస్ విందు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చే విందు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నట్లు …
Read More »సంక్రాంతి పండగ సందర్భంగా నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..!
సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 82709/80710 నెంబర్లతో ‘సువిధ’ ప్రత్యేక రైలు.. జనవరి 10 తేదిన 18.45గంటలకు( సాయంత్రం 6. 45) కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటిరోజు (జనవరి 11) ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుతుందని రైల్వే …
Read More »పూర్తయిన మహేష్ షూటింగ్…కౌంట్ డౌన్ మొదలు..?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »13 నుంచి 14 ఏళ్ల వయస్సు గల స్కూల్ విద్యార్థులు వాట్సాప్ గ్రూప్‌లో ఏం చేస్తున్నారో తెలుసా
విద్యార్థినులు, మహిళలపై అసభ్యకరమైన పోస్ట్‌లు, లైంగికపరమైన కామెంట్లు చేయటం సోషల్ మీడియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మంబైలోని ఓ ఇంటర్నేషల్ స్కూల్ విద్యార్థులు తమ వాట్సాప్ గ్రూప్‌లో.. తమతోపాటు చదివే తోటి విద్యార్థినులను ఉద్దేశించి అశ్లీల పదజాలంతో సంభాషణలు సాగించారు. ఈ విషయం పిల్లల తల్లిదండ్రుల కంటపడగా వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థులంతా 13 నుంచి 14 ఏళ్ల వయస్సు కలవారు కావడం గమనార్హం. అదే …
Read More »