40ఏళ్ళు రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు చేసిన అన్యాయాలు, అక్రమాలకు ఈ ఎన్నికల్లు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారు. ఓడిపోవడం ఒకటి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయాక చంద్రబాబుకి అసలు సమస్య మొదలయింది. ఆ పార్టీ ముఖ్య నేతల నుండి చిన్న నేతల వరకు అందరు పార్టీకి దూరం అయిపోతున్నారు. గెలిచిన వారు కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. తాజాగా గన్నవరం …
Read More »Blog Layout
మెట్రో జర్నీలో సమస్యలున్నాయా…ఇలా పరిష్కరించుకోండి..!!
సాధారణంగా ఉండే రద్దీకి తోడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మెట్రో సర్వీసుల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచి.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కోచ్‌లు పెట్టి సౌకర్యంగా ప్రయాణించేలా వారికి సాయపడుతోంది. రోజు లక్ష మంది పైగా ప్రయాణికులను సర్వీస్ అందిస్తోంది. దీంతో పాటుగా సేవలను మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తోంది. ఇది వరకే మెట్రో ట్రైన్‌లో లేడీస్ …
Read More »బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా?
ఔను నిజమే. హైదరాబాద్‌లో సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా? ఇటీవల ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రాణాలు కోల్పోవద్దని! ఎందుకంటే… ఈ ఫ్లై ఓవర్ నుంచి చూస్తే ఐటీ కారిడార్ అత్యంత విలాసవంతమైన భవనాలు, లైట్లతో జిగేల్ మంటూ విరజిమ్ముతున్న వెలుతురు విదేశీ లొకేషన్‌ను తలపిస్తున్నది. దీంతో వాహనదారులే కాదు ఫొటోల కోసం పాదచారులు కూడా ఆసక్తి చూపుతు ఫ్లెఓవర్ పైకి ఎక్కి ప్రమాదకరమైన స్థాయిలో సెల్ఫీలు దిగుతూ …
Read More »మన డబుల్ బెడ్రూంలను ఢిల్లీ బృందం ఎందుకు మెచ్చుకుందంటే…
పేద ప్రజల కోసం తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు అనేక మంది జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో బిక్కుబిక్కుమంటూ జీవించేవారు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం ఫలితంగా…దర్జాగా డబుల్ బెడ్రూం ఇండ్లలో నివసిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) ఫ్రొఫెసర్ డాక్టర్ మౌసుమి సింఘా మొహపాత్ర, రీసెర్చ్ స్కాలర్ క్రాంతి గుప్తా ప్రశంసించారు. …
Read More »రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలి..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించేందుకు రోడ్లు భవనాలు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్దిపై ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం అరణ్య భవన్ లోని మంత్రి చాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాల్క …
Read More »ఇది నా సినిమా జాగ్రత్తగా చెయ్యాలి..సివగామినికి ఛార్మి..?
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్ళడం జరిగింది. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »లోకేష్ కు వల్లభనేని వంశీ సవాల్
ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే …
Read More »ఏపీ టీడీపీకి షాక్-వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా …
Read More »కేంద్రం మరో సంచలన నిర్ణయం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదా…?. ఇప్పటికే పాత నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడానికి చేస్తోన్న ప్రయత్నాలను మమ్మురం చేయనున్నదా..?. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందా..?. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశంలో ఉన్న నల్లధనాన్ని ,హవాలా లావాదేవీలను అరికట్టే దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోనున్నది. దేశ వ్యాప్తంగా …
Read More »