Blog Layout

కట్ట – కరకట్ట – ఎట్టెట్టా ?

హరప్పా మొహంజదారో సింధూ నాగరికత నుండీ మానవేతిహాసంలో ఏ నాగరికత అయినా నదిపక్కన పుట్టాల్సిందే . నైలు నది జీవనమెట్టిది ? అని శ్రీ శ్రీ కూడా ప్రశ్నించినట్లున్నాడు . సాధారణంగా మనలాంటివారు చరిత్రను చదువుతాం . కొందరు చరిత్రను నిర్మిస్తారు . మరికొందరు చరిత్రను ధ్వంసం చేస్తారు . అసలిప్పుడు పోటీపరీక్షలు రాసే అభ్యర్థులకుతప్ప మిగతావారికి చరిత్ర అంటరానిది . గోదావరి , కృష్ణ రెండు పెద్ద నదులు …

Read More »

హైదరాబాద్ లో రెండో రోజు కూడా భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుండి జంట నగరాలైన హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ”గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంట సేపు భారీ వర్షం కురుస్తుంది. రానున్న రెండు …

Read More »

మద్య నిషేధానికి టీడీపీ అనుకూలమో వ్యతిరేకమో స్పష్టం చేయాలి

మద్యనిషేధానికి తెలుగుదేశం పార్టీ అనుకులమే వ్యతిరేకమే స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆపార్టీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సహజ వనరులను సైతం మీరు దోచుకోలేదా అని అవంతి ప్రతిపక్ష టీడీపీని ప్రశ్నించారు.   రాష్ట్రమంత్రిగా ఉండి భూ కుంభకోణాలపై …

Read More »

వేణుమాధవ్ మృతిపట్ల చిరంజీవి సంతాపం

హాస్యనటుడు వేణుమాధ‌వ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు. వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులంతా సంతాపం ప్ర‌క‌టించారు. వేణు మాధవ్ అకాల మరణంపై చిరంజీవి కూడా దిగ్ర్భాంతి వ్య‌క్తంచేసారు. ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధ‌వ్ తొలిసారి తనతోక‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.   తర్వాత …

Read More »

బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. రైతులకు న్యాయం జరగాలి

ఇచ్చిన ప్రతీ హామీ, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అన్నారు. 208వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు.   రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ …

Read More »

అయ్యోపాపం..ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వేణుమాధవ్…!

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్..ఇవాళ అనారోగ్యంతో యశోదా హాస్పిట్లో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణలో కోదాడ వంటి చిన్నపట్టణంలోని ఓ సాధారణ మధ‌్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వేణుమాధవ్‌ తొలుత మిమిక్రీ కళాకారుడిగా, తర్వాత టాలీవుడ్‌లో టాప్ కమేడియన్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్..ఇలా ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటించి తనదైన హాస్యంతో మెప్పించిన కమేడియన్ వేణుమాధవ్ …

Read More »

దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం

తెలంగాణలోకి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో కొరియా దేశ ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్”తో సమావేశం అయ్యారు. ప్రతి ఎడాది దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారవాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి తెలంగాణను ఎంచుకుని ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, …

Read More »

‘లేడీ సింగం’సింధూరిపై మరోసారి బదిలీ వేటు..వరుసగా ఇది నాలుగో సారి

దేశంలో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉంటారు. కానీ.. కొందరు మాత్రం సో.. స్పెషల్ అన్నట్లుగా ఉంటారు. కమిట్ మెంట్ తో పని చేయటం.. ఎంతటి ఒత్తిడికైనా తలొగ్గక.. రూల్ ప్రకారం పని చేసే అధికారులు చాలా కొద్దిమంది ఉంటారు. ముక్కుసూటిగా.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా ఉంటే అలాంటి అధికారుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి దాసరి సింధూరిపై బదిలీ వేటు పడింది. కర్నాటక భవన …

Read More »

బ్రేకింగ్…దెందులూరు మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన ఏలూరు కోర్ట్….!

వివాదాస్పద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఏలూరు కోర్ట్ షాక్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని పోలీసుల కళ్లగప్పి పారిపోయిన చింతమనేని ఎట్టకేలకు ఈ నెల 11న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏలూరు కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.దీంతో ఆయన్ని పోలీసులు ఏలూరు జైలుకు తరలించారు. కాగా రిమాండ్‌లో ఉండగానే చింతమనేనిపై మరో కేసు నమోదు …

Read More »

వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat