Blog Layout

వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …

Read More »

ఇండో-పాక్​ సరిహద్దులో భూకంపం..!!

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మరోకసారి భూమి కంపించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎన్సీఆర్‌ ప్రాంతంతో పాటు కశ్మీర్‌, పంజాబ్‌,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండియా టైం ప్రకారం ఈ రోజు మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు రావడంతో రిక్టర్ స్కేలుపై …

Read More »

టీమిండియాకు గట్టి షాక్..?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వచ్చే నెల అక్టోబర్ రెండో తారీఖు నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కు టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. గాయం కారణంగా బుమ్రా ఈ సిరీస్ కు దూరం కానున్నాడు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అతడి ప్లేస్ లో సరిగ్గా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మ్యాచ్ …

Read More »

దసరా స్పెషల్.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్స్..!!

అక్టోబర్ నెలలో దసరా పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇంతకుముందు ఎన్నడూ లేని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దీంతో ఆన్ లైన్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్స్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ‘బిగ్‌ బిలియన్ డేస్’ సేల్‌‌తో ఆఫర్లకు తెర తీసింది. దీంతో కళ్లముందే ఆదిరిపోయే ఆఫర్లు ఊరిస్తున్నా.. చేతిలో …

Read More »

పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు..!!

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థిగా గతెన్నికల్లో బరిలోకి దిగి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా ఆ పార్టీ ఎమ్మెల్సీ ,విప్ …

Read More »

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మహిళాలోకం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుక్కి చీరల పేరిట పేదింటి ఆడబిడ్డలకు అందజేస్తుంది. తాజాగా మాజీ ఎంపీ ,తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైన కవిత తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ సంబురాలకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ”సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున …

Read More »

దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు ..ధరలు ఎంతో తెలుసా

ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్‌ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్‌ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి …

Read More »

నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాల్నే

అది టాలీవుడైన.. బాలీవుడైన.. కోలీవుడైన. అఖరికీ హాలీవుడైన కాస్టింగ్ కౌచ్ కు బాధితులు ఎక్కువవుతున్నారు. కొందరూ అవకాశాలు రావేమో అని బయటకు రాకుండా ఉంటున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కుంటున్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ధైర్యంతో బయటకు చెబుతున్నారు. ఈ రెండో జాబితాలోకి చేరారు సుర్విన్ చావ్లా . తెలుగు,హిందీ,తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా దీనికి బాధితురాలే అంట. ఆమె …

Read More »

‘సైరా’ సినిమాలో హైలైట్ గా నిలిచే సన్నివేశం…2000 మందితో, 35 రాత్రులు యాక్షన్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. చరణ్ నిర్మాణంలో ‘సైరా’ నిర్మితమైంది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat