ఇటీవలే వరల్డ్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం …
Read More »Blog Layout
గత రెండ్రోజులు కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు.. ఎవరినుంచి ఆయనకు కాల్స్ వచ్చాయి..
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల అనుమానాస్పద మృతి కేసు పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. గత రెండ్రోజులు …
Read More »ఇంకా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కౌశల్..?
బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ టైటిల్ గెలుపొంది సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హౌజ్ లో ఉన్నప్పుడు బయట సోషల్ మీడియాలో అతగాడికి ఉన్న క్రేజ్ మాములుగా లేదు. ఓ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. దానిని బాగా వాడుకుందామని కౌశల్ చూసినా అది అతనికి చేతకాలేదు. ఇంకా చెప్పాలంటే ఏదో చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు. అందరి ముందు అభాసుపాలు అయ్యాడు. ఇంత జరిగినా కౌశల్ మాత్రం ఇంకా బిగ్ …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మైనింగ్ శాఖలో అభివృద్ధిపై లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపారు. మైనింగ్‌తో పెరిగిన ఆదాయం..వరంగల్‌లో ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఏర్పాటుచేస్తాం.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో నూతన ఇసుక విధానం, 2015లో రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, క్రాంతికిరణ్ చంటి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.. …
Read More »మరోసారి దూసుకొచ్చిన నవీన్ ఎక్ష్ప్రెస్స్..బాహుబలి దెబ్బ సరిపోలేదా !
ప్రో కబడ్డీ సీజన సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఒకపక్క నవీన్ ఎక్ష్ప్రెస్స్ మరోపక్క సిద్దార్థ్ బాహుబలి ఉన్నారు. వీరిద్దరిని ఆపడం కష్టమని అనుకున్నారు అంతా. ఈవిధంగానే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ నే గెలిచింది. నవీన్ కుమార్ తన సూపర్ టెన్స్ రికార్డును కొనసాగిస్తున్నాడు. అటు సిద్ధార్థ్ దేశాయ్ కూడా సూపర్ …
Read More »బ్రేకింగ్..ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు…టెన్షన్‌లో చంద్రబాబు..!
ఇటీవలి 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ఫ మెజారిటీతో గట్టెక్కిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను సవాలు చేస్తూ… వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్ట్ విచారణ జరిపింది.. ఈ కేసులలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం హైకోర్ట్ నోటీసులిచ్చింది. ఈ కేసులలో తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా …
Read More »కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ …
Read More »నాగచైతన్య స్పీడ్ కు ఆగ్రహించిన ఫాన్స్..ఎందుకంటే !
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ ఎవరు అనే విషయానికి వస్తే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది చైతు సమంత జంటనే. వారికంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక సమంత విషయానికి వస్తే టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు సంపాదించింది. తాను నటించిన ప్రతీ చిత్రం మొదటి చిత్రంగానే పరిగణించాలని అప్పుడే జీవితంలో పైకి రాగలము అనే ఆలోచనలు సమంతవి. చైతు …
Read More »ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »ఆ మూడు తప్పులే కోడెలను ముంచాయా..?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఇక అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడెల పొదిలిలో ఉన్న సమయంలో అతని ఇంట్లో …
Read More »