Blog Layout

ఏపీలో ఘోర ప్రమాదం..5 మంది సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మామడుగు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గోర్లకుంటకు చెందిన ఆరుగురు ఏపీ 03 బీఎన్‌ 7993 నెంబర్‌ కారులో బెంగళూరు నుంచి పలమనేరుకు బయలు దేరారు. కారు మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా …

Read More »

సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత టీచరమ్మపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి

పిల్లలకు పాఠాలు చెప్పే ఓ టీచరమ్మను ఏకంగా ఆమె శిష్యుడే లైంగిక దాడి చేశాడు. ఈ లైంగిక దాడికి యత్నించిన ఘటనను ఖండిస్తూ కొండ గ్రామస్తులు గురువారం పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. తిరుచ్చి జిల్లా తురైయూర్‌ యూనియన్‌ కోంబై గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో మరుదై కొండ గ్రామం ఉంది. ఇక్కడ ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో …

Read More »

సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్..సమంతపై ఎటాక్ !

తెలుగు ఇండస్ట్రీ లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తాను పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ తో మరో వివాదానికి తెరలేపింది. అక్కినేని నాగార్జున కోడలు సమంత మరియు శ్రీరెడ్డి వి హాట్ పిక్స్ పోస్ట్ చేసి ఇద్దరిలో ఎవరు హాట్ గా కనిపిస్తున్నారు అని కాప్షన్ పెట్టింది. ఇదే కాదు రెండు నెలలు ముందు కూడా సమంతానే టార్గెట్ చేసింది. ఆమెపై వివాదాస్పద కామెంట్స్ కామెంట్స్ చేసింది. …

Read More »

తమన్నా హాట్ షో..పచ్చని బికినీలో !

తమన్నా భాటియా మరోసారి తన హాట్ హాట్ పిక్స్ తో ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో  ఈ మిల్కీ బ్యూటీ గ్రీన్ అండ్ గ్రీన్ బికినీ తో బీచ్ లో కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఒక్క నిమషం వీడియోలో బైక్ …

Read More »

టెస్ట్ క్రికెట్ ను ఏలేది అతడే..మరో బ్రాడ్ మాన్ !

స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపించే పేరు ఇది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న కసి  మొత్తం ఇప్పుడు చూపుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా 10 అర్ధ శతకాలు సాధించి రికార్డు సృష్టించాడు. తాను ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో …

Read More »

బాక్సాఫీస్ సెన్సేషన్.. రెండు వారాల్లో రికార్డు కలెక్షన్లు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా …

Read More »

జక్కన్న రివ్యూ కోసమే ఎదురుచూపులు…ఏం చెబుతారో ?

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. నిన్న అనగా సెప్టెంబర్ 13న విడుదలైంది. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, హీరో నాని మధ్య ఉన్న సంభందం ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఈగ సినిమాతో వీరిమధ్య ఆ బంధం బాగా ఏర్పడింది. ఇంకా చెప్పాలి అంటే వారు ఫ్యామిలీ లా ఉంటారు. …

Read More »

ఎంపీ బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌..!!

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కి రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్‌ చేశారు. ఈ రోజు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావు పేటలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వర ప్రాజెక్టు చరిత్రలో అద్భుత నిర్మాణమనీ, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా …

Read More »

Save Nallamala..నల్లమల ఉద్యమంపై కేటీఆర్ స్పందన ఇదే..!!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా,  టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడడాన్ని నేను చూస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతానని ఈ సందర్భంగా కేటీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat