Blog Layout

సమంత తల్లి కావాలనుకుంటుందా…? అందుకేనా ఇదంతా ?

అక్కినేని సమంత కెరీర్ పెళ్ళికి ముందు ఒక ఎత్తు అయితే పెళ్లి తరువాత మరో ఎత్తని చెప్పాలి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉండేది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అక్కినేని నాగచైతన్యతో వివాహం అయినప్పటికీ తాను టాప్ హీరోయిన్ లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ సూపర్ హిట్ టాక్ తెప్పించుకుంటుంది. ఇందులో భాగంగానే …

Read More »

సైరా’ వేడుకలో మెగా అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా పవన్ ప్రసంగం

మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో శుభవార్త. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకు ముఖ్య అతిథులుగా జనసేనా అధినేత హీరో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ రాబోతున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకకు తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినప్పటికీ అధికారిక పనుల …

Read More »

చంద్రబాబు షో మరోసారి అట్టర్ ఫ్లాప్..ఇక పతనమే !

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరింత పతనమవుతున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తాడు. తాను ఏది మొదలుపెట్టిన అది అట్టర్ ఫ్లాప్ నే అవుతుందని అన్నారు.”ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే …

Read More »

మరికొన్ని గంటల్లో ‘గ్యాంగ్ లీడర్’ నాని..!

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గణంగా పూర్తి చేసుకున్నారు. నాని ఫ్యాన్స్ ఈ చిత్రం పై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. నాని కి జంటగా నటిస్తున్న ఈ హీరోయిన్  ప్రియాంకకు ఇదే టాలీవుడ్ లో …

Read More »

గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి…ప్రాణాలు తీసిన పడవ!

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన …

Read More »

మహేష్ విషయంలో రోజుకో మాట..ఇప్పటికైనా క్లారిటీ ఇస్తారా !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేష్ మహేష్ సూర్య పాత్రలో పోషించానున్నాడని తెలిసిందే. అంతేకాకుండా విజయశాంతి ముఖ్య పాత్రలో పోషించనుంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ ఎంట్రీ సాంగ్ విషయంలో రోజుకో కధనం బయటకు వస్తుంది. మొన్నటి వరకు మీనాక్షి దీక్షిత్ అని వార్తలు రాగా తాను …

Read More »

శ్రీకాకుళం పరువు మొత్తం తీస్తున్నావ్ అచ్చెన్నా.. వైసీపీ మంత్రి ఫైర్ !

‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్‌ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ …

Read More »

నాగచైతన్య తో రొమాన్స్ చేయనున్న కన్నడ భామ..పాపం గల్లా !

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడనే విషయం తెలిసిందే. ఇందులో నభ నటేష్ హీరోయిన్ గా చేస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంభందించి ‘అదే నువ్వు అదే నేను’ అని టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని తాజాగా అందిన సమాచారం ప్రకారం వారి సినిమా కాన్సిల్ అయ్యిందని తెలుస్తుంది. వీరి సినిమా కాన్సిల్ అయినప్పటికీ అదే టైటిల్ తో …

Read More »

వచ్చిన అవకాశం కోల్పోతే దాని మూల్యం ఎంతవరకు..?

టీమిండియాలో జట్టు సభ్యునిగా ఎన్నికవ్వాలంటే ఎంతో రాసిపెట్టి ఉంటేనేగాని ఆ ఫీట్ సాధించలేం. అలాంటిది సెలెక్ట్ అయ్యాక ఆ స్థానాన్ని పదిలం చేసుకునేవాడే అసలైన ఆటగాడు చెప్పాలి. అలా కాని ఎడల ఎంత భాద ఉంటుందో ఆ ప్లేయర్ కి బాగా అర్ధమయ్యే ఉంటుంది. ఆ ప్లేయర్ మరెవ్వరో కాదు కేఎల్ రాహుల్. గత నాలుగు ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన చూపడంతో రానున్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి …

Read More »

పార్ల‌మెంటుకు కొత్త‌ భ‌వ‌నం…బీజేపీ ఇక‌నైనా మారుతుందా?

తెలంగాణ‌లో నూత‌న స‌చివాల‌యం నిర్మాణపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం కొత్త పార్ల‌మెంటు నిర్మాణానికి సిద్ధ‌మ‌వుతోంది. 2022లో భార‌త స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేప‌థ్యంలో కొత్త పార్ల‌మెంట్ భ‌వనాన్ని నిర్మించాల‌న్న ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని తెలుస్తోంది. ఢిల్లీలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మించాలా లేక ఉన్న బిల్డింగ్‌ను మ‌రింత ఆధునీక‌రించాలా అన్న ఆలోచ‌న‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat