Blog Layout

ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజ

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక …

Read More »

నక్క తోక తొక్కిన రష్మిక

రష్మిక మందన్న అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ గీతాగోవిందం.. ఈ మూవీలో అమ్మడు నటనతో పాటు రోమాన్స్ సీన్లుల్లో కుర్రకారు మతిని పొగోట్టేసింది. అంతగా నటనతో చక్కని అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలతో ఈ చిన్నది టాప్ హీరోయిన్ స్థాయికెదిగింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రెడ్ మూవీలో అద్భుత నటనతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ అందాల …

Read More »

 ఏపీలో ప్రపంచ రికార్డ్.. కవల పిల్లల కు జన్మనిచ్చిన 74 ఏండ్ల మంగాయమ్మ!

గుంటూరులో నేడు అరుదైన ఘటనకు వేదిక అయ్యింది. అమ్మతనం ఓ వరం. ప్రతి మహిళా తల్లయ్యాక తన జన్మధన్యమైనట్టే భావిస్తుంది. అలాంటిది పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 73 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భదారణ ద్వారా గర్భం దాల్చిన వృద్ధురాలికి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ పెళ్లైన 57 ఏళ్ల తర్వాత గర్భం …

Read More »

ఒక్క జట్టు నుంచి ముగ్గురు…తాజా ర్యాంకింగ్స్ !

టెస్టుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉందని మరోసారి నిరూపించుకుంది భారత్. ఇటీవలే వెస్టిండీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ ఆడిన టీమిండియా ఆడిన రెండు మ్యాచ్ లలో ఘనవిజజం సాధించింది. దాంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానంలో నిలిచింది. 120పాయింట్స్ తో పట్టికలో టాప్ లో ఉంది. అంతేకాకుండా ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టెస్ట్ సిరీస్ నెగ్గిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక తాజా …

Read More »

తెలంగాణలో రైతన్నకు అందుబాటులో యూరియా..

తెలంగాణలో ఈ సీజన్లో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైన సంగతి విదితమే. దీంతో రైతన్నలు వరినాట్లు మొదలెట్టారు. గతంలో కంటే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 111% వరినాట్లు వేశారు .దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ ఎక్కువైంది. పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులను కూడా ఇవ్వలేదు. అందుకే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో టీఆర్ఎస్ సర్కారు …

Read More »

బీజేపీలో జనసేన పార్టీ విలీనం..సంచలన వాఖ్యలు చేసిన బీజేపీ నేత..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్త్రుతం రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటూ సతీష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ఏపీకి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని అన్నారు. వచ్చే డిసెంబర్‌లోగా జనసేన పార్టీ బీజేపీలో …

Read More »

గ్రామాల అభివద్ధిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి.. మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో మండల, జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.. అనంతరం ఈ ప్రణాళిక లక్ష్యాలు, ఉద్దేశ్యాలను కేసీఆర్‌ వారికి వివరించారు. ఈ నేపథ్యంలో పంచయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రజలు గ్రామాల అభివృద్ధిలో …

Read More »

పది పల్లెల బతుకమ్మ- పది కాలాల బతుకమ్మ..!!

తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్ డమ్ శాఖ ఆధ్వర్యంలో యూకేలో నిర్వహించనున్న బతుకమ్మ పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. గత ఏడాది బ్రిటన్‌లో ఏడు చోట్ల బతుకమ్మ నిర్వహించిన జాగృతి యూకే శాఖ ఈ సారి యూకేలోని పది వేర్వేరు ప్రాంతాలలో బతుకమ్మ నిర్వహిస్తున్నారు. పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్మ అనే నినాదంతో ఈ సారి యూకేలో బతుకమ్మ …

Read More »

తిరుపతిలో మంత్రి తలసాని.. జగన్ పై ఏమని కామెంట్ చేశారంటే..?

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించడంతో పాటు టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రజా పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat