మొక్కల పెంపకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మొక్కల పెంపకమే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా ఆత్మకూర్ (యస్)మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో నీటి ప్రాచుర్యం కార్యక్రమానికి సంబంధించిన జలశక్తి అభియాన్ కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ,జిల్లా …
Read More »Blog Layout
ఫీవర్ ఆస్పత్రికి మంత్రి ఈటల.. భయపడాల్సిన అవసరం లేదు…!!
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న రోగులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. వైద్యులతో కలిసి వార్డలన్నీటిని పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. “వర్షాకాలం లో కలుషిత నీరు, దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల మెరుగైన చికిత్సను అందించగలుగుతున్నం. 2017 తో పోలిస్తే డెంగీ …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్,డయాలిసిస్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు రూ …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో గెలుపేవరిదో తేల్చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విధితమే..ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు అంటున్న సంగతి విధితమే. అయితే తాజాగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని. …
Read More »నష్టాల్లో మార్కెట్లు..!
దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.
Read More »పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!
ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …
Read More »మిథాలీ రాజ్ గురించి మీకు తెలియని టాప్ టెన్ విషయాలు
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి,ట్వంట్వీ 20 మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ట్వంట్వీ-20కి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలియని టాప్ టెన్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… *ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్ *చాలా ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. *ఇప్పటివరకు ఆడిన ట్వంట్వీ-20 …
Read More »ఏపీకి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర పథకం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం త్వరలోనే నవ్యాంధ్రలో అమలు కానున్నది. ఇందులో భాగంగా అక్టోబర్ పదోతారీఖు నుంచి వైఎస్సార్ కంటివెలుగు పేరిట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలు,అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు …
Read More »పాకిస్తాన్ ప్రధాని, చంద్రబాబు వార్నింగులు రెండు ఒక్కటే.. మేటర్ ఉండదు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏకంగా పాకిస్తాన్ ప్రధానితో పోల్చేసారు. వీరిద్దరి మాటలు ఒకేలా ఉంటాయని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయని అన్నారు. మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ …
Read More »22లక్షలమంది మనసాక్షిని అడిగితే తెలుస్తుంది జగన్ గొప్పదనం..!
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు.. ఆ పరీక్ష రాసింది కూడా మొత్తం 70వేలమంది మాత్రమే.. క్వశ్చన్ పేపర్ లో కూడా మొత్తం తప్పుల తడకేనట.. తెలుగు మీడియం విద్యార్థులు బయటికి వచ్చి తీవ్ర నిరుత్సాహ పడ్డారు. ఇంగ్లీష్ లో క్వశ్చన్ ని గూగుల్ ట్రాన్స్లేటర్ లో వేసి పేస్ట్ చేసి కనీసం క్రాస్ చెక్ కూడా చేయలేదట.. BICAMERALISM అనే పదాన్ని తెలుగులో …
Read More »