Blog Layout

జగన్ అభీష్టం ఉన్నంతవరకూ క్యాబినేట్ హోదాతో అమర్‌ ఈ పదవిలో కొనసాగుతారు

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ జాతీయ మీడియా – అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఈమేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం అమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభీష్టం ఉన్నంతవరకూ అమర్‌ ఈపదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని విధివిధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు సదరు జీవోలో పేర్కొన్నారు. …

Read More »

మరోసారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడిన తెలుగుదేశం సోషల్ మీడియా

తాజాగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ పెద్దఎత్తున విమర్శించేందుకు ప్రయత్నించిన ఘటన రాజధాని ప్రాంతంలోని వరదలు.. వరదల సమయంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదనేది వారి విమర్శ. అయితే వరదల కారణంగా పంటలు పోయినచోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామన్నారు. అలాగే వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు …

Read More »

ఎ ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్ బై బాబు..!

కృష్ణా నది ప్రవాహం .. దాని ఉపనదుల ప్రవాహ వివరాలు.. వాటి ప్లడ్ తీవ్రతకు సంబంధించిన లెక్కలు.. గేట్లు ఎప్పుడెత్తాలి ఎప్పుడు దించాలి అనే సూచనలు.. ప్రవాహాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి..అనే హెచ్చరికలు.. ఇవన్నీ వొక మ్యాప్ మీద ఎవరన్నా వివరిస్తున్నరనుకో…మనం ఏమనుకుంటాం.? ఆయన వొక ఇర్రిగేషన్ ఇంజనీరో, ఫ్రొఫెసరో, లేదా ప్రాజెక్టులు కట్టిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రో., అనుకుంటాం.వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రాజెక్టుల నిర్మాణాలప్పుడు కానీ తీసుకోవాల్సిన సాంకేతిక …

Read More »

మీ ఏడుపులు దేనికో అందరికి తెలుసు బాబూ..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు మరియు పచ్చ దొంగలపై ధ్వజమెత్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో గాని చివరికి ఎవరు చేసిన పాపం వారిని వదలదని, దీనికి ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి చిదంబరమే అన్నారు. 20 సార్లు ముందస్తు బెయిలుతో తప్పించుకున్న చివరకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఇక ఎన్నో అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతేనని …

Read More »

శంకర్ తీయాలనుకుంటున్నభారతీయుడు 2 సినిమా మళ్లీ ఆగిపోయింది..!

తాజాగా రోబో 2.O సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడది జనవరిలోనే షూటింగ్ మొదలైనా రెండు మూడు నెలల్లోనే బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చి సినిమా ఆగిపోయింది. దాదాపుగా ఏడునెలలపాటు హోల్డ్ లో ఉన్న ఈప్రాజెక్ట్ షూటింగ్ మళ్లీ ఈమధ్య …

Read More »

అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ

గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …

Read More »

నారాలోకేష్ ను చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు…సోషల్ మీడియా షేక్

ఆంధ్రప్రదేశ్ లో అందరు వెతుకున్నది ఏంటో మీకు తెలుసా.. ఏమీటంటే అదేనండి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ గురించి అంట. ఏ నోటా చూసిన ఈ మాటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏందుకో కూడ వారు చెబుతున్నారు. ఏపీలో వరదలు వచ్చినా నారా లోకేష్ ట్విటర్ దాటి రాలేదు.. అనే మాట వినిపిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదల …

Read More »

అపరిమిత వాయిస్ కాల్స్‌

ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా …

Read More »

తెరపైకి గోదావరి-కావేరి అనుసంధానం

దేశంలో ప్రధాన నదులైన  గోదావరి- కావేరి అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మొత్తం మూడు ప్రతిపాదనలను తెలంగాణ ముందుంచింది. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనలతోపాటు తెలంగాణ సూచించిన మార్పులకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రతిపాదనలనూ ప్రస్తావించింది. జానంపేట నుంచి దుమ్ముగూడెం.. మణుగూరు బొగ్గు గనులను అనుసరిస్తూ.. హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ మీదుగా …

Read More »

బ్రేకింగ్ న్యూస్ .. మరో పార్టీలోకి ఓడిపోయిన కాపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు

వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రభంజనం ముందు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీలో తీవ్ర కష్టాల్లో పడిపోయింది. కేవలం 23 మంది గెలిచిన టీడీపీ 2024 ఎన్నికలకు ఆ 23 మంది ఉంటరా లేక ఇతర పార్టీలోకి చేరుతారో అని అయోమయం లో పడింది. ఫ్యాన్‌ గాలికి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఇటీవల ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat