Blog Layout

విజయ ఉత్పత్తుల విక్రయానికి నూతన ఔట్ లెట్ లు

ఎంతో ప్రజాదరణ పొందిన విజయ పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.   గురువారం సచివాలయంలో విజయ ఉత్పత్తుల విక్రయానికి వినియోగించనున్న ఎలక్ట్రిక్ వాహనాన్ని పశుసంవర్ధక కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, విజయ డైరీ MD శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

ఎన్నిరోజులైన బాబుకి బుద్ధి రాదు..విజయసాయి రెడ్డి ఫైర్

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్ అని అన్నారు. మరో ట్వీట్ లో.. అవినీతి కేసులు పెట్టకుండా …

Read More »

పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, …

Read More »

మరో వివాదానికి తెరలేపుతున్న సంచలన డైరెక్టర్…వర్మ

టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో వివాదానికి దారితీయనున్నడా..? చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ను బయటకు తెచ్చిన వర్మ ఇప్పుడు మరో వివాదం తేనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి రేపు ఉదయం సాంగ్ రిలీజ్ చేయనున్నాడు వర్మ..దీంతో రేపు మరో వివాదం రాజుకుంటుందని అందరు భావిస్తున్నారు. ఈ సాంగ్ విషయం బయటపడే వరకు ఈ చిత్రం జరుగుతుందనే ఎవరికీ తెలియదు. ఈ …

Read More »

జనసేనకు సీబీఐ మాజీ జేడీ గుడ్‌బై… పవన్‌తో ఎక్కడ చెడింది…?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ త్వరలో జనసేన పార్టీని వీడనున్నట్లు విశ్వసనీయ సమాచారం…జనసేన పార్టీ కీలక కమిటీలలో లక్ష్మీ నారాయణకు చోటు దక్కలేదు…దీనికి తోడు పవన్‌ను కలిసేందుకు కూడా ఈ మాజీ జేడీ రావడం లేదు…దీంతో పవన్‌కు లక్ష్మీ నారాయణల మధ్య సత్సంబంధాలు లేవని, త్వరలో జనసేన పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పడం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేడీ లక్ష్మీ నారాయణ…జగన్‌పై అక్రమాస్థుల కేసులు …

Read More »

డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ వచ్చి హిట్టో ఫట్టో చెప్పుకోలేని స్థితిలో ఉన్న విజయ్ కు మళ్లీ ఏంటిది.?

సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్లు కనబడుతోంది అందుకే ది హంబుల్ కో అంటూ విజయ్ కు మహేశ్ చెక్ పెడుతున్నాడు మహేష్ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ? విజయ్ ఇటీవల రౌడీ బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. దాంతో ఈ రౌడీ బ్రాండ్ ఫేమస్ అయ్యింది.. అయితే తాజాగా మహేష్ కూడా ది హంబుల్ కో అనే బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. …

Read More »

వ్యవసాయం రంగం ఎలా ఉండబోతుంది…? 

ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన …

Read More »

మేడారం సమ్మక్క-సారక్క జాతర పై రివ్యూ మీటింగ్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేది నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే జన జాతరను కుంభమేళను తలపించే విధాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూఈ జాతరకు ఎంతో మహోన్నత చరిత్ర కలిగి, రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద …

Read More »

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందచేయడంతో.. ఆయన ఆమోదించారు.

Read More »

మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు

బాగా చదవండి. బాగా ఆడండి. సోషల్ మీడియా బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సిద్ధిపేట జిల్లా నుంచి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని మాజీ మంత్రి హరీశ్ రావు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో గురువారం ఉదయం జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat