Blog Layout

పింగళి వెంకయ్యను స్మరించుకున్నఏపీ సీఎం జగన్‌

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా …

Read More »

అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు అమెరికాలో పల్లీలు తింటూ తిరగటమేనా.? రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదా.?

చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ …

Read More »

టీడీపీ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్థిక శాఖ

ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని టీడీపీ సామాజిక మాద్యమాల్లో మరియు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న వార్తపై  అంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్‌బీఐ ఈ-కుబేర్‌ (ఈ-కుబేర్‌ పద్ధతిలో వేతనాలు రిజర్వ్‌ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రకారంగానే అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా …

Read More »

శ్రీ వేంకటేశ్వరస్వామి గ్రంథ సంపద డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

తిరుమల వేంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ_సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి అనేకమంది …

Read More »

ఆ ఒక్కడే ముందుకు నడిపించాడు.. కొండంత అండగా నిలిచాడు !

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ …

Read More »

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు…విద్యుత్త్పత్తి ప్రారంభం…!

వనపర్తి జిల్లా, అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టులో 22 గేట్స్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఇన్ ఫ్లో :1.62.834 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 1.67.370 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీట్టి నిల్వ : 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలు ఉంది. ఇక …

Read More »

కేటీఆర్ ను కలిసిన సందీప్.. సంతోషానికి అవధులు లేవు..!!

రామన్నా అంటే నేనున్నా అంటూ భరోసా ఇచ్చే యువ నాయకులు కేటీఆర్. కొన్నాళ్ళ క్రితం ట్విట్టర్ ద్వారా తనను కలవాలని ఉంది అంటూ ట్వీట్ చేసిన దివ్యాంగుడు నాయిని సందీప్ రెడ్డిని ఇవ్వాళ కలిశారు.పుట్టుకతోనే శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయని సందీప్ అతి కష్టం మీద కంప్యూటర్, మొబైల్ మీద టైప్ చేయడం నేర్చుకున్నాడు. వయసు 26 ఏళ్లు వచ్చినా ఇంకా చాలా విషయాల్లో చిన్న పిల్లవాడి మనస్తత్వమే. కొన్ని …

Read More »

మహిళల సంక్షేమం కోసమే స్త్రీ నిధి.. మంత్రి ఎర్రబెల్లి

మహిళల సంక్షేమం కోసమే స్త్రీనిధి, మెప్మా, సెర్ప్‌లు ఏర్పాటు అయ్యాయన్నారు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్త్రీ నిధి కరపత్రాన్ని విడుదల చేసిన ఎర్రబెల్లి ఆపదలో ఉన్న పేద మహిళలను ఆదుకోవడమే స్త్రీనిధి ఉద్దేశ్యమన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ విషయంలో తనపై వచ్చిన కథనాలు తప్పు అన్నారు ఎర్రబెల్లి. తాను ఎవరిని బెదిరంచలేదని….. పనులు ఆలస్యంగా జరుగుతున్నందున అక్కడికివెళ్లి అడిగానని చెప్పారు. ఒక్కరి వల్ల మొత్తం పని …

Read More »

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!!

తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019 – 20 ఆర్థిక సంవత్సరంలో (ఇప్పటి వరకు) ఆత్మహత్య చేసుకున్న 243 మంది రైతులకు ఈ పరిహారం అందించడానికి రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.6లక్షల పరిహారం ఇవ్వనుంది. మొత్తం రూ.14.58 కోట్ల పరిహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. దీంతో రెవిన్యూ శాఖ …

Read More »

ఢిల్లీ వాసులకు శుభవార్త..ఇక నుండి కరెంట్ ఫ్రీ

ఢిల్లీ వాసులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కరెంట్ బిల్ ఫ్రీ అని చెప్పడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎవరైనా సరే 200యూనిట్లు లోపు కరెంటు వినియోగిస్తే వారికి బిల్లు ఉండదని సీఎం ప్రకటించారు. దీనిని ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద సీఎం కేజ్రీవాల్ అమ్మల్లోకి తీసుకొస్తున్నారు. ఇది ఈ ఆగష్టు నెల నుండే వర్తిస్తుందని చెప్పడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat